Pakistan, please keep off Indian Muslims
Who are they to tell Indian Muslims to go to Pakistan?
And who are these people to invite Indian Muslims to Pakistan?
They are the two faces of the same coin.
Their duty is to propagate hatred and create a sense of fear in society.
It is their deliberate attempt to divide people.
It's true that intolerance has raised its ugly head in India.
Muslims in India are capable of facing challenges and solving the problems on their own.
They do not need Pakistan's support or interference.
By all counts, Indian society is far better than that of Pakistan.
పాకిస్తాన్ ప్రమేయం వద్దు ; ప్రస్తావనా వద్దు
భారత ముస్లింలు పాకిస్తాన్ కు పొండి అనడానికి వీళ్ళెవరూ?
భారత ముస్లింలు పాకిస్తాన్ కు రండి అనడానికి వాళ్ళెవరూ?
వాళ్లయినా వీళ్లయినా ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు
భారత సమాజంలో అసహనం పెరుగుతున్న మాట వాస్తవం.
కొందరు ఈ పనిగట్టుకుని అసహనాని పెంచుతున్నారు
సమస్యల్ని అంతర్గతంగా పరిష్కరించుకునే శక్తి భారత ముస్లింలకు వున్నది.
ఇందులో పాకిస్తాన్ ప్రమేయం వద్దు, ప్రస్తావనా వద్దు.
ఏ విధంగా చూసినా పాకిస్తాన్ కన్నా భారత సమాజమే గొప్పది.