సత్యవ్రత ప్రవక్తా! మహాత్మా!
నీ పుట్టిన రోజున నీకొక సత్యాన్ని చెప్పాలి.
ఐదు వందల సంవత్సరాల క్రితం రామ మందిరం మీద బాబ్రీ మసీదును నిర్మించారన్నది
సత్యమోకాదో నాకు తెలీదు. బిజెపి, విహెచ్‌పి, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్‌కు
చెందిన అతిరథ మహారథులు న్యాయస్థానాల్లో చెప్పిన అసత్యాల గుట్టల మీద ఇప్పుడు భవ్యమైన
రామమందిర నిర్మాణం జరుగుతున్నదన్నది మాత్రం సత్యమని 140 కోట్లమంది భారతీయులకూ తెలుసు.
No comments:
Post a Comment