తెలంగాణ ఎన్నికల ఫలితాలు.
1. ముస్లిం జనాభా బాగా ఎక్కువగా వున్నచోట్ల BRS, MIM గెలిచాయి.
2. ఈ రెండు పార్టీలను కొందరు BJP-B team అన్నారు.
3. అయినా సరే ఆ నియోజకవర్గాల్లో ముస్లింలు ఆ రెండు B-team (BRS, MIM) పార్టీలకే ఓటేశారు.
4. ముస్లిం జనాభా కొంచెం ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో BJP గెలిచింది.
5. ముస్లిం ఒక మోస్తరుగా వున్న నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ గెలిచింది.
6. దీని మీద ఒక లోతైన విశ్లేషణ జరగాలి.
No comments:
Post a Comment