రావమ్మా గోదావరి రాయలసీమకు
డానీ
22 మే 2020
కృష్ణానది నిర్వహణ బోర్డు KRMB ఈ రోజు సమావేశం అయింది.
కృష్ణా జలాల్లో కేటాయించిన వాటికన్నా ఎక్కువ నీళ్ళు వాడుకుంటున్నారని
తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ
ఆరోపణలు చేసుకుంటున్నాయి.
కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వినియోగం ఎక్కువ.
గోదావరినదిలో నీళ్లు ఎక్కువ వినియోగం తక్కువ.
కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వివాదాలు ఎక్కువ !
అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం – 1956 Interstate River Water Disputes Act – 1956
కృష్ణానదీజలాల వివాదం 50 యేళ్ల క్రితమే మొదలయింది.
కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ – ఇప్పుడు తెలంగాణ
గోదావరి నది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా - ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్ గడ్.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ బచావత్ 10 ఏప్రిల్ 1969న ట్రిబ్యూనల్.
The final report of Krishna Water Disputes Tribunal KWDT was submitted to GoI on 27 May 1976.
The final report of the Godavari Water Disputes Tribunal GWDT was submitted to GoI on 7 July 1980
Krishna Waters Distribution
75% dependable yield 2060 TMC
Maharashtra 500 TMC
Karnataka 760 TMC
Andhrapradesh 800 TMC (plus 11 TMC)
Godavari Waters Distribution
75% dependable yield 3565 TMC
Andhrapradesh 1495 TMC
AP has harnessing 600 TMC
ఇప్పుడు ఉమ్మడి ఏపీ తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో కృష్ణా జలాలను నిర్ధిష్టంగా పంపిణి చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు 64 శాతం 512 / TMCs
తెలంగాణకు 36 శాతం 288 / TMCs
కృష్ణానదిలో లభ్యమయ్యే నీటిలో చివరి చుక్క వరకు 1976లో పంచేశారు.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రాజెక్టు కట్టే అవకాశమేలేదు.
కట్టినా దానికి నికరజలాల కేటాయింపులేదు.
1977లో మద్రాసు మహానగరం దాహార్తిని తీర్చడానికి కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు
చెరో 5 టిఎంసీలు = 15 టిఎంసీలు.
శ్రీశైలం రిజర్వాయర్ - పూండి రిజర్వాయర్. 406 కి.మీ.
1983 ఎన్టీఆర్ – ఎంజిఆర్ – ఇందిరాగాంధి.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్. 11, 500 క్యుసెక్కులు. 15 + 15 టిఎంసీలు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ – బనకచర్ల
తెలుగుగంగ,
గాలేరు-నగరి,
శ్రీశైలం కుడిగట్టు కాలువ
ప్రతి ఏటా 102 టీఎంసీలు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్
కర్నూలు జిల్లా నందికొట్కూరు – ఆత్మకూరు పట్టణాల మధ్య ప్రధాన రహదారికి 4 కి.మీ.
స్పిల్ లెవల్ 841 అడుగులు MSL
Minimum Draw Down Level (MDDL) of 854 ft. MSL 3,000 cu/sec
Full Reservoir Level FRL 890 ft. MSL 40, 000 cu/sec
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ - బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ 16.5 కి.మీ.
అక్కడి నుండి మూడు మార్గాలు.
వరద రోజులు తగ్గిపోవడంతో తక్కువ కాలంలో నిర్ణిత జలాలను విడుదల చేయాలంటే డిశ్చార్చి కెపాసిటీని పెంచక తప్పదు.
రెగ్యులేటర్ డిశ్చార్చి కెపాసిటీని 44 వేల క్యుసెక్కులకు పెంచుతూ
అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2005 సెప్టెంబరు 13న AP GO MS 170ని విడుదల చేశారు.
అది అప్పుడూ పెద్ద దుమారాన్ని రేపింది. వైయస్ కేబినెట్ లో వున్న టిఆర్ఎస్ మంత్రులు కొందరు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామాలు చేశారు.
ఇప్పుడు మళ్ళీ వరద రోజులు తగ్గిపోయాయి.
డిశ్చార్జి కెపాసిటీని మళ్ళీ పెంచాల్సిన సందర్భం వచ్చింది.
హెడ్ రెగ్యులేటర్ నీటి విడుదల సామర్థ్యాన్ని 80 వేల కుసెక్కులకు పెంచుతూ 2020 మే 5న ఏపీ ప్రభుత్వం AP GO MS No. 203ను జారీ చేసింది.
సహజంగానే తెలంగాణలో వివాదం మొదలయింది.
తెలంగాణ ప్రభుత్వం KRMB కు పిర్యాదు చేసింది.
ఆమ్ధ్రప్రదేశ్ కూడ KRMBకు ప్ర్యాదు చేసింది.
అతిక్రమణలు రెండువైపులా వున్నాయి.
కేసిఆర్ సంయమనంతో వ్యవహరించారు.
గోదావరిలోవున్న అదనపు జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవచన్నారు.
తెలంగాణలో ప్రతిపక్ష బిజేపి పోతిరెడ్డిపాడు అంశం మీద తీవ్రంగా స్పందించింది.
వ్యవహారాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకునిపోయింది.
ఏపిలో ప్రతిపక్ష చంద్రబాబు పోతిరెడ్డిపాడు విస్తరణకు సమర్థించనూ లేదు వ్యతిరేకించనూ లేదు. పోతిరెడ్డిపాడు సృష్టికర్త టిడిపి యే అని చెప్పుకొచ్చారు.
పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని మాత్రం మాట్లాడలేదు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ NGT పోతిరెడ్డిపాడు విస్తరణ పథకానికి స్టే ఇచ్చింది.
గోదావరిలో దాదాపు 3 వేల కుసెక్కులకు పైగా నీళ్ళున్నాయి.
1. ప్రాణహిత నది తెలంగాణలో కాళేశ్వరం వద్ద గోదావరి ప్రధాన పాయతో కలుస్తుంది. Kaleshwaram is a village in Mahadevpur Mandal in Bhoopalpally district in the Indian state of Telangana.
2. The Ichchampalli project location is downstream of the point where Indravati River joins Godavari river in Karimnagar district of Telangana. The Indravati joins the Godavari river near Bhadrakali village in Bijapur district of Chhattisgarh.
3. శబరి నది ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా కూనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. స్తుంది.
ఈ మూడు పాయింట్లలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో
3000 - 3100 వేల టిఎంసిల నీటి లభ్యత వుంటుంది.
The Kaleshwaram Lift Irrigation Project was opened by Telangana Governor E. S. L. Narasimhan and Chief minister K. Chandrashekar Rao On 21 June 2019
Union Government
Godavari, Krishna and Kaveri - three rivers linkage project.
Draft Detailed Project Report (DDPR)
247 TMC from Godavari
Rattan Lal Kataria, Union Minister of State for Jal Shakti & Social Justice and Empowerment announced in a written reply in Rajya Sabha on February 10, 2020.
The cost of the project has been estimated as Rs 60,361 crore at the financial year 2018-19 price level by National Water Development Agency (NWDA).
The minister said that the project to connect the rivers includes three links —
a. Godavari (Inchampalli/Janampet)-Krishna (Nagarjunasagar),
b. Krishna (Nagarjunasagar)-Pennar (Somasila) and
c. Pennar (Somasila)-Cauvery (Grand Anicut).
According to the draft DPR, around 247 TMC of water can be diverted from Godavari river to Nagarjunsagar dam through lifting and further south for meeting the demands of Krishna, Pennar and Cauvery basins.
In 2019 Nitin Gadkari, the then Water Resources Minister had said that Godavari-Kaveri river linking project would resolve the water disputes of Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu.
The project will make use of 1,100 tmc ft water of Godavari which is currently being wasted by going directly into the Bay of Bangal.
కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలు కొట్టుకుపోవడానికి ముందే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు సమిష్టిగా రాయలసీమ సమస్యను పరిష్కరించాలి.
No comments:
Post a Comment