Monday, 29 July 2024

Notes on man and women relations.

 స్త్రీ పురుష సంబంధాల మీద  ఇప్పుడు అనేక  దృక్పథాలున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక జీవితకాల బంధం అనేది సాంప్రదాయ  భూస్వామ్య వివాహ వ్యవస్థ నిర్వచనం. దీనిని జన్మజన్మల బంధంగా కొన్ని మత శాస్త్రాల్లో చిత్రించారు.

ఆధునిక కాలంలో భూస్వామిక బంధాలు ఏమాత్రం నిలబడవు.  పాతివ్రత్యానికీ, ఏకపత్నీవ్రతానికీ పునాదులు బలహీనపడిపోతున్నాయి. 

ఫలితంగా సమాజంలో నాలుగు రకాల పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. 

మొదటిది; విడాకులు తీసుకునేవారు క్రమంగా  పెరిగిపోతున్నారు.

రెండోది; చట్ట ప్రకారం విడాకులు తీసుకోవడం కుదరనివాళ్ళు పేరుకు భార్యా భర్తలుగా వుంటూ విడివిడిగా జీవిస్తున్నారు.    

మూడోది; పెళ్ళి బంధం- బాధ్యతలు లేని సహజీవనాలు పెరుగుతున్నాయి.   

నాలుగోది; కొత్త తరాలకు వివాహ వ్యవస్థ మీద  ఆసక్తి తగ్గిపోతున్నది. 

పెళ్ళీ కావల్సిన వయస్సుల్లో వివాహబంధంలో లేనివారు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 35- 40 శాతం మంది వున్నారు. ప్రతి ఏటా ఈ శాతం చాలా వేగంగా పెరుగుతోంది.

కమ్యూనిస్టు సిధ్ధాంతం భూస్వామ్య వివాహ బంధానికి వ్యతిరేకం. ఈ విషయాన్ని కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలోనే చెప్పాడు. స్వేఛ్ఛాయుత ప్రేమను ఆయన ప్రతిపాదించాడు.

నేను బాల్యం నుండీ వివాహేతర సంబంధాలను చాలా విరివిగా చూస్తున్నాను. కేవలం కామం /సెక్స్  కోసం మాత్రమే వివాహేతర సంబంధాలు ఏర్పడతాయనే అభిప్రాయం నాకు ఎప్పుడూ లేదు. వివాహేతర సంబంధాలను అచ్చంగా అనైతిక వ్యవహారంగా నేనేమీ అనుకోను. 

కొన్ని సందర్భాలలో కొందరికి కొందరి సమక్షంలో సన్నిహితంగా వుండడం చాలా బాగుంటుంది. ఆ ఇష్టం ఆ తరువాత సంభోగ బంధంగానూ మారవచ్చు. 

వివాహేతర సంబంధీకులకు ఆశ్రయం కల్పించడం, షెల్టర్ ఇవ్వడం మంచి పని అని భావించేవాళ్ళ సంఖ్య కూడ ఇప్పుడు సమాజంలో  పెరుగుతున్నది.  ఇదొక కొత్త వాల్యూ సిస్టం. ఇది మన పరిసరాల్లోనూ వచ్చేసింది.  భర్త వుండగానే మరో వ్యక్తితో బాహాటంగా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నవారు కొందరు మనకు సన్నిహితులుగానూ వుంటున్నారు. 

Friday, 26 July 2024

కమ్యూనిస్టులు మొదటి నుండి ఆరంభించాలి

 కమ్యూనిస్టులు మొదటి నుండి ఆరంభించాలి

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.


కమ్యూనిస్టు అభిమానులకు, కమ్యూనిస్తు పార్టీలకు భారత దేశంలో నూరేళ్ళకు పైబడిన  చరిత్రవుంది. ఇందులో ఘనమైన చారిత్రక ఘట్టాలూ అనేకం వున్నాయి. ఆయా సందర్భాలలో ప్రజల అభిమానాన్ని పొందిన కమ్యూనిస్టు నాయకుల జాబితా కూడా చాలా పెద్దది. వీరి ప్రభావం సామాజిక రంగంలో ఇప్పటికీ ఎంతో కొంత కొనసాగుతున్నది. , రాజకీయ రంగంలో మాత్రం కమ్యూనిస్టు పార్టీల ప్రభావం దాదాపు అంతరించిపోతున్నది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో సిపిఎం 4 స్తానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. దేషం మొత్తమ్మీద ఈ మూడు పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు రెండున్నర శాతానికి మించలేదు. 

సమాజంలో అప్పుడయినా ఇప్పుడయినా పాలించే అవకాశాలు కొందరికే వుంటాయి. అత్యధికులు పాలితులుగా వుంటారు. ఒకరి మీద ఆధిపత్యాన్ని చెలాయించడం బాగుంటుందిగానీ, మరొకరికి లొంగివుండడం ఎవరికీ ఇష్టంగా వుండదు. వాళ్ళు సహజంగానే సమానత్వాన్ని కోరుకుంటారు. దానికి ఏ పేరయిన పెట్టుకోవచ్చు. సామ్యవాదం అనవచ్చు, కమ్యూనిజం అనుకోవచ్చు. సోదరభావం అనుకోవచ్చు.  ఇంకేదయినా అనుకోవచ్చు.

మనం గతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాముగానీ, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడుకోము. 

ఆధిపత్య వ్యతిరేకత, సమానత్వ భావన భారత షడ్దర్శనాల్లో ఎలా కొనసాగిందీ? బుధ్ధుడు, జైనుడు ఏం బోధించారు? మొదలు వేదాలు, ఉపనిషత్తుల్లో కనిపించే తిరుగుబాటు ఛాయలు, భక్తి ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు, ద్రావిడ సంస్కృతి, ఆర్య వ్యతిరేక ధోరణులు వరకు గతం మొత్తం మన శిరస్సుల మీద సవారీ చేస్తుంటుంది. 

ఫ్రెంచ్ విప్లవం, పారీస్ కమ్యూన్, చికాగోలో మేడే పోరాటం, రష్యాలో అక్టోబరు విప్లవం, యూరప్ లో ఫాసిస్టు పాలనలు, కార్ల్ మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావో, భారత జాతియోద్యమం. గాంధీజీ, నెహ్రు, జిన్నా, భగత్ సింగ్, అంబేడ్కర్ వీరి మధ్య భిన్నాభిప్రాయాలు, భిన్న దృక్పథాలు, ఏకాభిప్రాయాలు అన్నీ నిరంతరం చర్చల్లో వుంటాయి.   రెండో ప్రపంచ యుధ్ధం, తెలంగాణలో సాయుధపోరాటం, క్లెమెంట్ అట్లీ ప్రధాని కావడం, డిమిట్రావ్ ఫాసిస్టు సిధ్ధాంతాలు, భారత దేశానికి  స్వాతంత్ర్యం, అధికార మార్పిడి, భారత రాజ్యాంగ అవతరణ, ఆంధ్రా థీసిస్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, నూతన ప్రజాస్వామిక విప్లవం,   దేన్నీ మనం వదలం. 

చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎస్ ఎం డాంగే, బిటి రణదీవె, చారుమజుందార్, కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి, ఎస్ ఎం రవూఫ్,  చండ్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య ఒక్కర్నీ మనం మరిచిపోం. టైమ్ మిషన్ లో వెనక్కి వెళ్ళి ఆ కాలంలో వాళ్ళతో ఇప్పటికీ వాదిస్తుంటాము.  

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి విభజిత కమ్యూనిస్టు పార్టి అయ్యింది. ఆ తరువాత గ్రూపులు, శాఖలు, ముక్కలు వందేళ్ళలో వంద కమ్యూనిస్టు పార్టీలు/గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఒక్కరికీ మరొకరంటే పడదు. ఒక్క పదం తేడావస్తే ఒకరిని మరొకరు చంపుకోవడానికి కూడ వెనుకాడరు. ఒకప్పుడు సిధ్ధాంతాల కోసం తలపడుతున్నారనుకునేవారు. ఇప్పుడు నిధులు, ఆస్తులు అంతకన్నా నీచమైన అంశాల కోసం కూడ చంపుకుంటున్నారు.

ఇన్ని తప్పులు కడుపులోవుంచుకుని పైకి ఏమీ తెలియనట్టు  కొత్తతరం కలిసిరావడంలేదు; ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలు ఉద్యమాలను వదిలి వెళిపోతున్నారు అని నిందించడం మొదలెట్టారు. 

పాతవాళ్ళలో అతివాద మితవాద తప్పులు అనేకం వున్నాయి. అయినా, వాళ్ళు విప్లవానికి బధ్ధ్దులై వున్నారని జనం నమ్మేవారు.  వాళ్ళు పిలుపిస్తే యువతరం చదువుల్ని,        ఆస్తుల్ని, బంధుమిత్రుల్ని, భార్యాపిల్లల్ని వదిలి ఉద్యమాల్లో మమేకమయ్యారు. అలాంటి ఉత్తేజాన్నిచ్చే నాయకుడు ఒక్కరయినా ఈరోజు వున్నారా? ఒక్క పేరయినా మనం చెప్పగలమా? 

తూర్పు యూరోపు పతనమై, రష్యా విఛ్ఛిన్నమై, చైనా పెట్టుబడీదారీ మార్గం పట్టాక ప్రపంచ బ్యాంకు గ్యాట్ ఒప్పందాన్ని కుదుర్చుకుని ప్రపంచ వాణిజ్య సంస్థను నెలకొల్పి ప్రపంచదేశాల్లో నూతన ఆర్ధిక సంస్కరణల్ని ప్రవేశపెట్టింది. మరోవైపు, ఐటి విప్లవంతో శ్రామికవర్గాన్ని కొత్త పధ్ధతుల్లో పునర్ నిర్వచించింది. మెజారిటీ మతాన్ని అడ్డదారిలో రాజకీయాధికారాన్ని సాధించిపెట్టే బలమైన అత్యాధునిక ఆయుధంగా మార్చుకుంది. 

ఈ దశలో వర్గపోరాటాన్ని నిర్వచించే కమ్యూనిస్టు పార్టీగానీ, నాయకుడుగానీ మనకు ఎక్కడయినా కనపడుతున్నారా? “దున్నేవానికే భూమి నినాదంతోసాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగాగల నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం” మన కార్యక్రమం అంటే కొత్త తరం ముఖం మీద నవ్వుతుంది. ఇది 1920లలో చైనాలో చెలామణీ అయిన  సిధ్ధాంతం. ఇంతకు  మించి కొత్త అవగాహనతో కూడిన ఒక కొత్త వాక్యాన్ని ఎవరూ భారత దేశంలో ఇప్పటి వరకు కనిపెట్టలేదు. 

వర్తమాన భారత సమాజ స్వభావం ఏమిటీ అనేది అర్ధం కాకుండా దాన్ని మార్చడం సాధ్యంఅయ్యే పనేనా? 

కాంగ్రెస్, ఇతర పార్టీలకన్నా కమ్యూనిస్టులు, సంఘపరివారం ప్రచారాందోళనను ప్రభావవంతంగా సాగిస్తాయనే మాట ఒకటి వుండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. సంఘపరివారం ప్రచార వుధృతిని కమ్యూనిస్టు పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 

ఒకనాటి సాంప్రదాయ కమ్యూనిస్టు అభిమానుల్లోనూ బహుళ ఉనికిలు వచ్చేశాయి. వాళ్ళీప్పుడు ప్రాపంచిక దృక్పథం రీత్యా కమ్యూనిస్టులు. వారిని కమ్యూనిస్టులు అనడం కూడ తప్పు.  ఒక నిర్దిష్ట కమ్యూనిస్టు పార్టికి వాళ్ళు వేలు విడిచిన అభిమానులు. వృత్తి వ్యాపారాల రీత్యా ఇంకో పార్టికి అభిమానులు. సామాజికవర్గం రీత్యా మరో రాకఇయ పార్టికి అభిమానులు. (తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సామాజికవర్గాలే ప్రధాన ఉనికిగా మారిపోయాయి).

హిట్లర్, ముస్సోలినీలకన్నా వర్తమాన భారత  ఫాసిస్టులు అత్యంత ఆధునికులు. “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అంటూనే కొందరి వికాసాన్ని చప్పుడు చేయకుండా అణిచివేయగలరు. మిలటరీ యూనిఫామ్ వేయకుండా నియంతృత్వాన్ని కొనసాగించగలరు. ఆయుధం పట్టకుండా అసమ్మతిని ఏడు కిలో మీటర్ల లోతున గొయ్యి తవ్వి  పూడ్చిపెట్టగలరు. 

ఇప్పటికిప్పుడు ప్రజలకు ఏ కమ్యూనిస్టు పార్టి మీద కూడ నమ్మకం లేదు. ఏ కమ్యూనిస్టు పార్టి ఆచరణ కూడ ప్రజల నమ్మకాన్ని పొందే స్థితిలోలేదు. దీన్ని కమ్యూనిస్టు పార్టీల ముగింపు అనవచ్చుగానీ అది సరైనది కాకపోవచ్చు.   

ఉద్యమాలకు ఎప్పుడూ ఒక గొప్ప లక్షణం వుంటుంది. ఆ ఉద్యమాలు విజయవంతమయినా విఫలమయినా, వాటికి నాయకత్వం వహించినవారు సమర్ధులు అయినా కాకపోయినా, ఉద్యమాల సందర్భంగా సమాజంలో అనేక కలలు వికశిస్తాయి. అవి సహజ కలలు. ఆర్గానిక్ కలలు. అవి వాడిపోవు. కాలం కలిసివచ్చి అనుకూలమైన గాలులు వీచి, కొంచెం తడి తగిలితే అవన్నీ చిగురిస్తాయి. 

కమ్యూనిస్టు పార్టీలు, వాటి సభ్యుల సంఖ్య, అవి చేసిన పోరాటాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సందర్భంగా వికశించిన భావావేశాలు, ఆదర్శాలు మరో ఎత్తు. నిజానికి మొదటిదానికన్నా రెండోవే గొప్పవి. సంఖ్యాబలంకన్నా భావ వికాశమే గొప్పది. 

మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహత్తర ఘట్టాలేమిటీ?   నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డిని గడియ నుండి తరిమికొట్టడం; వరంగల్  జిల్లాలో విసునూరు దొర రాంచంద్రారెడ్డి గడియ మీద దాడి చేయడం.  అంతకు మించి ఏమున్నదీ? అయితే ఆ పోరాట ప్రభావాన్ని ఆ రెండు సంఘటనలకే పరిమితం చేయడం సాధ్యంకాదు. “తెలంగాణలో రైతు కూలీ రాజ్యం” అనే నినాదానికి చాలా కాలం చాలా ప్రభావం వుండింది; ఇప్పటికీ వుంది. రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ సందర్భంగా ఆర్ధిక మంత్రి మల్లు భట్టి  ఒక మాటన్నారు. వ్యవసాయంలో నష్టాలొచ్చి భూముల్ని కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నవారికి ఏడాదికి 12 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించనున్నట్టు వారు ప్రకటించారు.

 నిజానికి తెలంగాణ శాసనసభలో కమ్యూనిస్టు పార్టి ప్రతినిధి ఒక్కరంటే ఒక్కరే వున్నారు. ఏపిలో ఆ ఒక్కరు కూడ లేరు.  అది లెఖ్ఖకాదు. వ్యవసాయ కూలీలను ఆదుకోకపోతే ప్రజాస్స్వామిక వ్యవస్థ మనుగడకే ముప్పు వస్తుందని ప్రభుత్వం ఇప్పటికీ భయపడుతుండడం అసలు విషయం. 

 శ్రీకాకుళ గిరిజన సాయుధపోరాటాన్నీ, 1970లలో ఎంఎల్ పార్టీల నాయకత్వంలో కరీంనగర్, ఆదిబాద్ జిల్లాల్లో సాగిన రైతుకూలీల పోరాటాలను కూడ అలాగే చూడాలి. ఆ పోరాటాలు, వాటి నాయకులు, వాటి అభిమానులు ఇప్పుడు కనిపించకపోవచ్చు. ఆ పోరాటాలవల్లనే కొంచెం ముందో వెనకో భూ పరిమితి చట్టాలు, చౌక బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళూ, భూపంపిణితోసహా అనేక సంక్షేమ పథకాలు వచ్చాయని గుర్తు పెట్టుకోవాలి.   

పాతతరం నాయకులందరూ తమకు తోచిన మేరకు మెరుగైన సమాజం కోసం నిజాయితీగానే పనిచేశారు. మనం ఊహించలేనన్ని త్యాగాలు చేశారు. అయితే, ప్రతి మనిషి జ్ఞానానికి కాలం ఒక పరిమితి విధిస్తుంటుంది. కాలం మారినపుడు పాత జ్ఞానం పనికి రాదు. తమకు కాలం చెల్లిందని ఏ నాయకుడూ ఒప్పుకోడు. వాళ్ళను ఇతరులు భరించలేరు. ఈ సమస్యలు, వివాదాలు దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోనూ వున్నాయి. అసలు విషయం ఏమంటే, భారత సమాజాన్ని మార్చే కార్యక్రమం ప్రస్తుతం ఎవరి దగ్గరా లేదు. 

ఇప్పుడు మనం మొత్తం మొదటి నుండి మొదలెట్టాలి. భారత సమాజ స్వభావం ఏమిటీ? అనే ప్రశ్నతో ఆరంభించాలి. దేశంలో ప్రతి చిన్న  విభాగంలోనూ అణగారిపోతున్న సమూహాలేవీ? ఈ లెఖ్ఖలు తీయాలి? వీరి ఆశలు ఆకాంక్షలు ఏమిటీ? ఈ జాబితా కావాలి. వర్గనిర్మూలన కమ్యూనిస్టుల పని అయితే, కుల నిర్మూలన అంబేడ్కరిస్టుల పని. మైనారిటీల లక్ష్యం మత సామరస్యం, షెడ్యూలు తెగలు మైదానుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తారు. స్త్రీలు పురుష పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు. ఈ జాబితాను ఓపిగ్గా రాసుకుంటూపోతే ఒక ఐక్యతా మార్గం కనిపించవచ్చు. మనం అటుగా నడవాలి. 

27 జులై 2024


Wednesday, 3 July 2024

Is marriage system is weathering away?

 Is marriage system is weathering away? 

వివాహ వ్యవస్థ అంతరిస్తున్నదా? మారుతున్నదా? 


Is marriage system is weathering away?  Why people both women and men are preferring to remain single or unmarried now a days? Discuss all aspects of this subject. Quote popular sociologists where ever necessary. Provide some reliable statistics also.  

ChatGPT

The trend of remaining single or unmarried among both women and men has been increasing in recent years, driven by a complex interplay of social, economic, cultural, and personal factors. Below is an exploration of these factors, including insights from sociologists and relevant statistics.


1. Economic Independence and Career Focus

Economic Independence: As more individuals, especially women, achieve higher levels of education and career success, financial independence diminishes the necessity of marriage for economic security.

Career Focus: Many individuals prioritize their careers, viewing marriage and family life as potential distractions from professional goals. This trend is particularly pronounced among those in demanding professions or with high career aspirations.

Sociological Insight:

Arlie Hochschild: In her work on the "second shift," Hochschild discusses how the demands of work and home life can conflict, leading many to delay or avoid marriage to manage career responsibilities more effectively.

2. Changing Social Norms and Values

Individualism: Modern societies place a higher value on individualism and personal fulfillment. People are more likely to prioritize their own needs and desires over traditional societal expectations.

Cultural Shifts: The stigma associated with being single or unmarried has significantly decreased. Media and popular culture increasingly portray single life as desirable and fulfilling.

Sociological Insight:

Anthony Giddens: Giddens' concept of the "pure relationship" suggests that relationships are increasingly based on emotional and psychological satisfaction rather than social or economic necessity.

3. Increased Life Expectancy and Health

Longer Life Expectancy: With people living longer and healthier lives, there is less urgency to marry young. Many believe they have more time to find the right partner or to enjoy singlehood.

Health and Well-being: Advances in healthcare and lifestyle changes allow individuals to maintain active and fulfilling lives without the need for marital support.

4. Technological and Social Media Influence

Online Dating and Social Media: These platforms provide alternative ways to form relationships and connections without the commitment of marriage.

Virtual Communities: People can find companionship and social fulfillment through online communities and social networks, reducing the perceived need for marriage.

5. Legal and Social Support Systems

Legal Rights and Protections: Many countries now offer legal protections and benefits to single individuals and cohabiting couples, reducing the legal incentives for marriage.

Support Systems: Improved social safety nets, such as healthcare, pensions, and social security, lessen the dependence on marriage for economic and social security.

6. Personal and Psychological Factors

Fear of Divorce: The high rate of divorce in many societies can lead to fear of marital failure, making individuals wary of committing to marriage.

Desire for Freedom: Some people prefer the freedom and flexibility of single life, allowing them to pursue personal interests and lifestyles without compromise.

Sociological Insight:

Zygmunt Bauman: Bauman’s concept of "liquid modernity" describes how contemporary life is characterized by transient relationships and fluid social structures, impacting the stability of traditional institutions like marriage.

Statistics

United States: According to the U.S. Census Bureau, the percentage of adults who have never married has been steadily increasing. In 2019, 35% of adults aged 25 to 34 had never been married, up from 26% in 1990.

Europe: Eurostat data shows a similar trend, with the median age at first marriage rising across European countries. For example, in 2018, the average age at first marriage was 34 for men and 31 for women.

Japan: The National Institute of Population and Social Security Research reports that in 2020, about 23% of men and 14% of women in their early 50s had never married, indicating a significant increase in lifelong singlehood.

Is the Marriage System Weathering Away?

While marriage as an institution is undergoing significant changes, it is not necessarily weathering away. Instead, it is evolving:


Delayed Marriage: Many individuals are choosing to marry later in life, often after achieving career stability or personal fulfillment.

Alternative Arrangements: Cohabitation, civil partnerships, and other forms of committed relationships are becoming more common, providing alternatives to traditional marriage.

Redefined Roles: The roles and expectations within marriage are also changing, with more emphasis on equality and mutual fulfillment.

Conclusion

The preference to remain single or unmarried is influenced by a myriad of factors, including economic independence, changing social norms, technological advancements, and personal choices. While the traditional institution of marriage is evolving, it continues to adapt to contemporary societal changes rather than disappearing altogether.


References

Hochschild, Arlie. The Second Shift.

Giddens, Anthony. The Transformation of Intimacy.

Bauman, Zygmunt. Liquid Modernity.

U.S. Census Bureau. (2019). Marriage and Divorce Statistics.

Eurostat. (2018). Marriage and Divorce Statistics.

National Institute of Population and Social Security Research, Japan. (2020). Marital Status of the Population.


How much population of India is unmarried?
The latest report of the National Statistical Office stated that the percentage share of the youth population (15-29 years) who are never married has shown an increasing trend in the male population from 20.8 per cent in 2011 to 26.1 per cent in 2019 and similar trend has been observed in case of the female population.14 Jul 2022

Proportion of unmarried youth rising, finds govt survey 

The proportion of unmarried persons within the age bracket of 15-29 years has increased to 23 per cent in 2019 from 17.2 per cent in 2011, according to a government survey. As per the National Youth Policy 2014, those aged 15 to 29 years are classified as youth. 

The latest report of the National Statistical Office stated that the percentage share of the youth population (15-29 years) who are never married has shown an increasing trend in the male population from 20.8 per cent in 2011 to 26.1 per cent in 2019 and similar trend has been observed in case of the female population. 

The proportion of unmarried females rose from 13.5 per cent in 2011 to 19.9 per cent. 

In 2019, the highest percentage share of youth population who are never married have been observed in the States/UTs of Jammu & Kashmir followed by Uttar Pradesh, Delhi and Punjab and the lowest have been observed in the States/UTs of Kerala, Tamil Nadu, Andhra Pradesh, Himachal Pradesh and Madhya Pradesh, it stated. 

However, the report did not attribute any reason for rising in the proportion of unmarried youth. 

It stated that early marriage in India has been declining over time. 

The data showed that among the adolescent women (15-19 years), 1.7 per cent of women have been first married by the age of 15 years during 2019-21 as compared to 11.9 per cent in 2005-06. 

Age at marriage also seems to have increased over the years. A significant reduction has been observed in the level of age at first marriage for women in the 25-29 years age cohort as only 52.8 per cent of women have been first married by the age of 20 years during 2019-2021 as compared to 72.4 per cent in 2005-06, it stated. 

Men tend to marry considerably later than women in India since 42.9 per cent of males in the 25-29 years age cohort were first married by the age of 25 years in 2019-21. This percentage was almost double at 83 per cent for females. The percentage of the population who never married also has increased among both males and females in all age groups over the years. 

The median age at first marriage increased steadily from 17.4 years in 2005-06 to 19.7 years in 2019-21 for women in the 25-29 age cohort. 

A similar trend has also been observed for the median age at first cohabitation in the same age cohort during the same period. 

It showed that the more educated the woman is, the higher the median age at first marriage, with the median among women aged 25-29 who have completed 12 or more years of education exceeding the median age among women having no schooling by 5.5 years during 2019-21. 

Further, one good thing is the median age at marriage has increased by two years for women with no schooling and by 1.2 years for those who have not even completed their primary education during this period, it stated. 

The percentage of women aged 20-24 years married before age 18 years in the country has halved in the last 15 years from 47 per cent in 2005-2006 to 23 per cent in 2019-21. Similarly, teenage pregnancy and motherhood have declined from 16 per cent to 7 per cent during the .same period, it stated. 

Read more at:

https://economictimes.indiatimes.com/news/india/proportion-of-unmarried-youth-rising-finds-govt-survey/articleshow/92878668.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

Why is the unmarried population on the rise in India?

For men Because of


Adultry legalised

Paternity fraud

Divorce

Alimony

Child support

Some women will marry a guy to get alimony and child support and then have live in relationship with bf


Platonic love is a type of love in which sexual desire or romantic features are nonexistent or have been suppressed, sublimated, or purgated, but it means more than simple friendship.

The term is derived from the name of Greek philosopher Plato, though the philosopher never used the term himself. Platonic love, as devised by Plato, concerns rising through levels of closeness to wisdom and true beauty, from carnal attraction to individual bodies to attraction to souls, and eventually, union with the truth.

Platonic love is contrasted with romantic love.



Who is Hindu? What is Hindutva?

 Who is Hindu? What is Hindutva? 

ఏది హిందూధర్మం? ఏది హిందూత్వ? 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

“మీరు హిందువులు కారు; కాలేరు”. ప్రధాని నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమత్రి అమిత్ షాలను ఉద్దేశించి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాహుల్ అంతటితో ఆగలేదు. మోదీజీ, బిజెపి, ఆరెస్సెస్ హిందూమతాన్ని గుత్తకు తీసుకోలేదన్నారు. కొత్త లోక్ సభలో రాహుల్ తొలి ప్రసంగంలో చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త రాజకీయ సంచలనంగా మారాయి.  

 

మోదీజీ అమిత్ జీలు ప్రజాసమూహాలను భయపెట్టి అధికారాన్ని చెలాయిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం అన్నారు. హిందూమతం సహనాన్నీ, అహింసను బోధిస్తూ అపన్నులకు అభయహస్తాన్ని అందించాలని చెపుతోందని గుర్తు చేశారు. కానీ, మోదీజీ, అమిత్ జీ, బిజెపి, హింసా ద్వేషాల్ని రెచ్చగొట్టి ప్రజల్ని వేధిస్తున్నారన్నారు.

 

హిందూ సమాజాన్ని హింసావాదులనడం చాలా తీవ్రమైన అంశమని ప్రధాని అభ్యంతరం చెప్పగా. రాజ్యాంగ నియమాల వుల్లంఘనకు పాల్పడిన రాహుల్ గాంధి సభకు క్షమాపణలు చెప్పాలని  హొంమంత్రి కోరారు. దినితో ఏది హిందూధర్మం? ఏది హిందూత్వ? అనే ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 

జాతీయవాదం అంటేనే రాజకీయ సమీకరణ. భారత ప్రజల్ని రాజకీయంగా  సమీకరించడానికి  హిందూ మత జాతీయవాదాన్ని (religious nationalism) సృష్టించిన ఘనత వినాయక్ దామోదర్ సావర్కర్ కు దక్కుతుంది. దానికి ఆయన హిందూత్వ అని పేరు పెట్టారు.  సావరర్కర్ వేసిన బాటలో ఆరెస్సెస్ పుట్టింది. ఆరెస్సెస్ ఆశిస్సులతో బిజెపి ఆవిర్భవించింది. బిజెపి మీద ఆరెస్సెస్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందా? లేక అరెస్సెస్ ను బిజెపి అధిగమించిందా? అనే ఒక కొత్త చర్చ ఇటీవల మొదలయ్యింది. అది వేరే అంశం.

 

భారతదేశంలో అత్యధికులు విశ్వసించేది హిందూమతాన్ని.  ఎన్నికల్లో ఎక్కువ ఓట్లను రాబట్టుకున్న రాజకీయ పార్టీలకే పరిపాలన అధికారం దక్కుతుంది. మనదేశంలోని ఓటర్లలో అత్యధికులు హిందూమతస్తులే కనుక  వాళ్ళే పాలకపార్టిని నిర్ణయిస్తుంటారు. దేశంలోని రాజకీయ పార్టీల నాయకుల్లో దాదాపు అందరూ హిందువులే. అదేమీ తప్పు కూడ కాదు.  హిందూత్వ అనేది అందుకు భిన్నమైనది. హిందూత్వ అంటే హైందవ రాజ్యాధికారం. మరోమాటల్లో చెప్పాలంటే, హిందూ ధర్మం ప్రకారం పరిపాలన సాగించడం.

 

ఇస్లాం, క్రైస్తవం, శిక్కిజం తదితరమతాలు ఏకేశ్వరోపాసన సాంప్రదాయం కలవి. హిందూమతానిది బహుదేవతారాధన సంస్కృతి.  హిందూమతంలో ముక్కోటి దేవతలున్నారంటారు. ఒక సమూహం ఒకే సందర్భంలో ఇంతమంది దేవుడు/దేవతలను ఆరాధిస్తున్నారంటే మతసహనం దాని అంతర్గత లక్షణం అయ్యుండాలి. అయితే, హిందూత్వ ఆలోచనలు వేరు. ఒక పాలకుడు ఇన్ని దేవతల ధర్మాలను పాటించడం అసాధ్యం కనుక హిందూత్వవాదులు సులభ మార్గంగా  మనుస్మృతిని రాజ్యాంగంగా ముందుకు తెచ్చారు. అలాగే, ముక్కోటి దేవతల్లో శ్రీరాముడ్ని ఎంచుకుని రాజకీయ రంగంలో ముందు పీఠిలో నిలబెట్టారు.   సరిగ్గా ఇక్కడే విశ్వాసం స్థానాన్ని  రాజకీయం ఆక్రమించింది.  అదే ఘర్షణకు దారి తీస్తుంది. 

 

మతం అంటే దైవం మీద  విశ్వాసం, రాజకీయం అంటే అధికార పీఠానికి చేర్చే మార్గం. విశ్వాసులు కానివారు రాజకీయ దాహంతో మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే అర్ధంలోనే రాహుల్ గాంధి వారిని హిందువులుకారు; కాలేరు అన్నారు. “ముస్లింలందరూ ఉగ్రవాదులుకాదు; కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే” అని బిజెపి అగ్రనేతలు 1990లలో తరచూ ఒక ప్రచారం సాగించేవారు. సరిగ్గా అదే పధ్ధతిలో రాహుల్ గాంధీ “హిందువులు హింస ద్వేషాల్ని ఆమోదించరు; కానీ హిందూ ముసుగు కప్పుకున్నవాళ్ళు హింస ద్వేషాల్ని రెచ్చగొడుతుంటారు” అన్నారు.  తాను హిందూ విశ్వాసుల్ని  ఏమాత్రం విమర్శించడం లేదు లేదు లేదు అన్నారు. (నహీ నహీ నహీ).

 

లోక్ సభ ఎన్నికల్లో మోదీ మాజిక్ గతంలోలా పని చేయలేదు. లోక్ సభలో కూడ మోదీ అమిత్ షాల పదును తగ్గినట్టు కనిపిస్తున్నది. నిన్నటి దాక మోదీజీ అంటే ఒక బ్రాండ్‍. బ్రాండ్‍ మోదీ అనే మాటను అట్టహాసంగా ప్రచారం చేశారు. ఇప్పుడు సీన్ మారింది. ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ అని ప్రచారం చేసుకుంటే ‘తీన్ సౌ పార్’ కూడ సాధ్యం కాలేదు. మోదీజీ తన స్వంత నియోజకవర్గమైన వారణాసిలోనూ గెలవడానికి ఆపసోపాలు పడాల్సివచ్చింది. అక్కడ వారు ఓడి గెలిచారు.

 

ఇంతకీ  బ్రాండ్‍ మోదీని తగ్గిస్తున్నదెవరూ? అనే   ప్రశ్నకు ఇప్పటికే కొన్ని వేలమంది కొన్ని వేల కారణాలు చెప్పారు. ఇంకా కొందరు కొత్త కారణాలూ చెపుతున్నారు. కాంగ్రెస్ బలం పెరగడంతో బిజెపి బలం తగ్గిందనేది వీటిల్లో ఒక కారణం. ఇది ప్రధానంగా ప్రచారంలో వున్న కారణమేగానీ నిజానికి అదొక్కటే కారణం కాదని అందరికీ తెలుసు.

 

ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఓడిపోయింది. విడిగా చూస్తే; ఏదో ఒక నియోజకవర్గంలో ఒక పార్టి ఓడిపోవడం విశేషం ఏమీ కాదు. బహు అరుదుగాతప్ప ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ గెలవడం ఏ పార్టీకీ సాధ్యంకాదు. (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్ జనసేన ఇందుకు మినహాయింపు).  ఫైజాబాద్ విశేషం ఏమంటే ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే అయోధ్య అసెంబ్లీ స్థానం వుంది. అయోధ్య అంటే శ్రీరాముని జన్మస్థలం. సామాన్య ఓటర్లకు శ్రీరాముని మీద వుండే నమ్మకాన్ని రాజకీయ  అస్త్రంగా ప్రయోగించడం బిజెపి ఎన్నికల  వ్యూహం. ఆ పార్టి  రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని ముందుకు తెచ్చి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రమంగా బలపడుతోంది.

 

ఈసారి లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక ప్రణాళిక ప్రకారం  రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి విగ్రహ ప్రాణప్రతిష్ట చేశారు. ఇంతాచేస్తే,  ఫైజాబాద్ లో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన లల్లూ సింగ్ 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి నాలుగు వందల సీట్లు సాధించి రాజ్యాంగాన్ని మార్చేస్తామని లల్లూ సింగ్ గట్టిగా ప్రచారాన్ని సాగించారు. రామమందిరాన్ని కట్టారన్న ఆనందంకన్నా రాజ్యాంగాన్ని మార్చేస్తారనే భయమే పైజాబాద్ ఓటర్లను డామినేట్‍ చేసింది. వాళ్లు బిజెపిని ఓడించారు. ఇంకోలా చెప్పాలంటే వాళ్ళు సామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు. అక్కడ సమాజ్ వాదీ పార్టి అభ్యర్ధిగా పోటీ చేసిన  అవధేశ్ ప్రసాద్ ను గెలిపించారు.

 

సెక్యూలర్ అనే పదాన్ని కొందరు మతాతీత, మతవ్యతిరేక అనే అర్ధంలో చూస్తుంటారు. సెక్యూలర్ పదాన్ని రాజ్యాంగ ప్రధాన ఆదర్శాల్లో ఒకటయిన సోదరభావం (fraternity)తో కలిపి చూడాలి. అప్పుడే మతసామరస్య ఆదర్శం ఆవశ్యకత అర్ధం అవుతాయి.  

 

ఉత్తర ప్రదేశ్  లోని బందా నియోజకవర్గంలోనూ బిజెపి ఓడిపోయింది. సమాజ్ వాదీ పార్టికి చెందిన కృష్ణదేవీ శివశంకర్ పాటిల్  బిజెపికి చెందిన ఆర్ కే సింగ్ పాటిల్ మీద 71 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడా ఒక విచిత్రం వుంది. బందా పార్లమెంటరీ నియోజకవర్గంలోనే చిత్రకూట్  అసెంబ్లీ సిగ్మెంట్ వుంది. ఇది ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల సరిహద్దు ప్రాంతం.  చిత్రకూట్ కు ఒక పౌరాణిక ప్రాధాన్యం వుంది.

 

పౌరాణిక అన్నా చారిత్రక అన్నా ఇప్పుడు ఒక్కటే!! కొత్తతరం అకడమిషియన్లు పురాణాలకు చరిత్రకు మధ్య వున్న రేఖల్ని చెరిపేస్తున్నారు. చరిత్ర పురాణంగానూ పురాణాలు చరిత్రగానూ చెలామణి అవుతున్న కాలం ఇది.

 

          శ్రీరాముని 14 ఏళ్ళ వనవాసంలో సీతా, లక్ష్మణులతో  తొలుత చిత్రకూట లోనే వున్నారని పురాణం చెపుతోంది. భరతుడు వచ్చి, పట్టాభిషేకం చేయడానికి శ్రీరాముని పాదుకల్ని తీసుకుని వెళ్ళింది చిత్రకూట్ నుండే అని చెపుతారు. అయోధ్య నుండి మొదలయిన ఆధునిక రామాయణం చిత్రకూట్ మీదుగా నాసిక్ చేరింది. మహారాష్ట్రలోని నాసిక్ లోనూ బిజెపి ఓడిపోయింది.

 

చిత్రకూట నుండి సీతారాములు లక్ష్మణుడు గోదావరినది జన్మస్థలానికి వచ్చి పంచవటి ఆశ్రమాన్ని కట్టుకున్నారు. అక్కడే శూర్పణఖ ముక్కు (నాసిక)ను  లక్ష్మణుడు  కోశాడు. అలా ఆ ప్రాంతం నాసిక్ అయ్యిందని స్థల పురాణం చెపుతోంది.

 

 నాసిక్ లో శివసేన (యూబిటి) అభ్యర్ధిగా పోటీచేసిన రాజ్ భావు ప్రకాశ్ వాజే భారీ మెజారిటీతో గెలిచారు. శివసేన అభ్యర్ధిగా పోటీ చేసిన హేమంత్ తుకారాం గాడ్సే ఓడిపోయారు. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏలో శివసేన సభ్యపార్టిగా వుంది. శివసేన (యూబిటి) ఇండియా కూటమిలో వుంది.

 

రేఖాగణితంలో ఒక బిందువు దగ్గర 360 డిగ్రిలు వుంటాయి. అప్పుడు దాని దిశనూ గమనాన్నీ నిర్ధారించడం కష్టం. రెండవ బిందువు చేరినప్పుడు ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. మరికొన్ని బిందువులు చేరితే వాటి గమనాన్ని గమనించవచ్చు.  శ్రీరాముణ్ణి ముందు పెట్టి రాజకీయం నడపాలనుకున్న బిజేపి, ఆ అవతార పురుషుడు నడిచిన మూడు ముఖ్యమైన స్థానాల్లో ఓడిపోయిందంటే అర్ధం ఏమిటీ?  సాక్షాత్తు శ్రీరాముడే ఓడించాడనేనా?

ఒక నమ్మకంగా వున్నంత కాలం దైవ భావన బాగుంటుంది! మతం రాజ్యమైపోయి నిర్బంధంగా మారితే అస్సలు బాగోదు. ఇది దేవునికి కూడ నచ్చదు!!. “అతిగా ఆశపడేవారికి భంగపాటు తప్పదు” అన్నారు పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి.  ఆరెస్సెస్ సర్సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్ లా వారేమీ పరోక్షపు వ్యాఖ్యానాలు చేయలేదు. స్పష్టంగా ప్రధాని మోదీజీని ఉద్దేశించే ఆ మాటలన్నారు.

ఓపినింగ్ బ్యాటింగ్ రాహుల్ గాంధి బాగా చేశారు. బ్రాండ్ మోదీని ఏమేరకు తట్టుకుంటారో, అధిగమిస్తారో ముందుముందు చూడాలి.

 

04-07-2024

Constitution Vs Armed Struggle

 Constitution Vs Armed Struggle 

అంబేడ్కర్ చేసిన ‘తిరుగుబాటు హెచ్చరిక

డానీ

సమాజవిశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు 

భారత రాజ్యాంగం ఒక్కరోజులో తయారైనది కాదు. దాదాపు మూడు  వందల మంది మూడేళ్ళకు పైగా భారీ కసరత్తు చేసి రూపొందించిన రాజ్యాంగం మనది. మొదట్లొ అయితే దాదాపు నాలుగు వందల మంది సభ్యులు వుండేవారు. 

ఆనాడు మనది వలసదేశం. వ్యవసాయిక దేశం. వెనుకబడిన దేశం. సాంఘీక రంగంలో క్రూరమైన భూస్వామ్య భావజాలం బలంగా వున్న దేశం. మెరుగైన సమాజం కోసం ప్రజలు తాపత్రయం పడుతున్న కాలం అది.   

అప్పటికి రాజ్యాంగ సభ ముందున్న   ప్రధాన ప్రత్యామ్నాయం రాజకీయ రంగంలో పార్లమెంటరీ  ప్రజాస్వామ్యం. ఆర్ధిక రంగంలో పెట్టుబడీదారీ వ్యవస్థ. ఈ రెండు విభాగాల్లో యూరప్, అమెరిక దేశాలు చాలా ముందున్నాయి. అనేక దేశాలనుండి, అనేకమంది ఆలోచనాపరుల నుండి అనేక ఆదర్శాలను భారత రాజ్యాంగం స్వీకరించింది.  ఒక మంచి విషయాన్ని ఏ దేశం నుండి తీసుకున్నా మంచిదే. సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణల్ని విదేశాల నుండి స్వీకరించినట్టు సామాజిక, రాజకీయ సిధ్ధాంతాలను కూడ స్వీకరించడం ఒక చారిత్రక అవసరమే. 

జాన్ లాక్, రూస్సో, థామస్ జెఫర్సన్, అబ్రహాం లింకన్, ఫ్రెంచ్‍ రివల్యూషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది అయిపోతుంది. జర్మనికి చెందిన వెయిమర్ (Weimar) రాజ్యాంగం కూడ ఇందులో వుంది వాటన్నింటి వివరాల్లోనికి వెళితే అదో పెద్ద గ్రంధం అవుతుంది. 

అయితే, భారత రాజ్యంగ నిర్మాతలు  పూర్తిగా విదేశీ సిధ్ధాంతాల ప్రభావంలో పడిపోయి దేశీయ సాంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు అనే విమర్శ కూడ ఒకటి వున్నది.   ఈ విమర్శను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చాలా బలంగా ఎక్కుపెట్టింది.  సంఘపరివారం దృష్టిలో దేశీయ పౌర సాంప్రదాయం అంటే మనుస్మృతి. మనుస్మృతినే భారత రాజ్యాంగంగా ప్రకటించాలని వాళ్ళు చాలా కాలంగా  చాలా స్పష్టంగా చెపుతున్నారు. చాలా బలంగా వత్తిడి పెంచుతున్నారు.  ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని విమర్శిస్తూ, మనువును కొనియాడుతూ ఆరెస్సెస్ పత్రిక ‘ఆర్గనైజర్’ అనేక వ్యాసాలు రాసింది. రాస్తున్నది. 

కేవలం రాజ్యాంగ రచనా కమిటికి ఛైర్మన్ గా మాత్రమే గాక దాని రూపశిల్పిగానూ వ్యవహరించింది బాబాసాహెబ్ అంబేడ్కర్. రాజ్యాంగంలో ప్రజాస్వామిక ఆత్మను ఆయన చాలా జాగ్రత్తగా అమర్చాడు. అదే భారత రాజ్యాంగానికి ప్రాణం. 

మనువాదులకు ప్రజాస్వామ్యం అంటే పడదు.  అంబేడ్కర్ కు మనుస్మృతి అంటే పడదు. దేశ సామాన్య ప్రజల మీద మనువు సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిలవరించడానికే  ప్రజాస్వామిక రాజ్యాంగ రచన సాగింది.  రాజ్యాంగ రచనలో ఇది ప్రధాన అంశం. ప్రజాస్వామిక రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది, ఇక మనువు ఆధిపత్యం అంతం అవుతుందని అంబేడ్కర్ స్వయంగా ప్రకటించాడు. 

భారత రాజ్యాంగం దేశీయ సాంప్రదాయాలను అస్సలు పట్టించుకోలేదు అనడం  కూడ నిజం కాదు. ఆయన దేశీయ సాంప్రదాయాలు రెండింటిని  గట్టిగా  పట్టించుకున్నాడు. ఒకదాని గురించి స్పష్టంగా చెప్పాడు.  మరోదాని గురించి నేరుగా చెప్పలేదుగానీ అర్ధం చేసుకోవడం కష్టం ఏమీకాదు.   

తాను బుధ్ధుని బోధనల నుండి ఉత్తేజాన్ని పొంది రాజ్యాంగ రచన సాగించినట్టు అంబేడ్కర్ చెప్పుకున్నాడు. రాజ్యాంగ ప్రధాన ఆదర్శాలైన  “స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలు”ను తాను బుధ్ధుని నుండి స్వీకరించినట్టు ఒక సందర్భంలో వివరించాడు. అయితే రాజ్యాంగం మీద అంబేడ్కర్ చెప్పని ప్రభావం కూడ మరొకటివుంది.  అది సాయుధ పోరాటం. 

1946లో రాజ్యాంగ సభ ఏర్పడే నాటికే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతపు రెండు మూడు జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టి నాయకత్వంలో రైతు-కూలీ రాజ్యం కోసం  సాయుధపోరాటం కొనసాగుతోంది. 1948 ఫిబ్రవరిలో భారత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తాము స్వాతంత్ర్యంగా భావిస్తున్నది నిజానికి అధికార మార్పిడి మాత్రమేనని నిర్ధారించింది. దేశంలోని పీడిత ప్రజలు తమ విముక్తి కోసం సాయుధులై పోరాడాలని పిలుపిచ్చింది. తెలంగాణలో ప్రధానంగానూ, దేశంలోని మరో రెండు మూడు ప్రాంతాల్లో స్వల్పంగానూ కమ్యూనిస్టు పార్టి నాయకత్వంలో  కొన్నాళ్ళు సాయుధపోరాటాలు సాగాయి. అయితే, 1948 సెప్టెంబరు నెలలో కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాటాన్ని విరమించింది. తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను చేపట్టింది.   

వుమ్మడి కమ్యూనిస్టు పార్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను చేపట్టినప్పటికీ, దేశంలో సాయుధపోరాట ముప్పు పూర్తిగా తప్పిపోయినట్టు కాదని అంబేడ్కర్ భావించాడు. దేశంలో ప్రజాస్వామిక పాలన విఫలం అయితే ప్రజలు సాయుధులై తిరగబడతారని  స్పష్టంగా గుర్తించాడు. కమ్యూనిస్టు పార్టి పేరును నేరుగా  ప్రస్తావించలేదుగానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి  పొంచివున్న  సాయుధపోరాట ముప్పు గురించి మాత్రం రాజ్యాంగ సభలోనే చాలా స్పష్టంగా చెప్పాడు.  రాజ్యాంగ సభలో 1949 నవంబరు 25న చేసిన చివరి ప్రసంగంలో అంబేడ్కర్ ఈ హెచ్చరిక చేశాడు. 

“మూడేళ్ళు కష్టపడి ఒక గొప్ప ప్రజాస్వామిక  రాజ్యాంగాన్ని రూపొందించాం.  సమానత్వం మన సిధ్ధాంతం; సోదరభావం మన లక్ష్యం. మన రాజ్యాంగం ప్రస్తుతానికి రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించింది. యుక్త వయస్సు వచ్చిన ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించాం. ప్రతి ఓటుకూ సమాన విలువ ఇచ్చాం. సంపూర్ణ సమానత్వ సాధన దిశగా ఇది తొలి అడుగు. 

అయితే, రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధించినంత మాత్రాన సరిపోదు. సాంఘీక, ఆర్ధిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించాలి.  ఈ రాజ్యాంగం ఆధారంగా  రేపు ఏర్పడబోయే ప్రభుత్వాలు ఈ రెండు లక్ష్యాలను ప్రధమ కర్తవ్యాలుగా భావించి సాకారం చేయాలి. ఈ కర్తవ్యాలను ప్రభుత్వాధినేతలు నిర్లక్ష్యం చేస్తే,  సాంఘీక, ఆర్ధిక రంగాల్లో అసమానత్వానికి బాధితులైన ప్రజలు తిరగబడతారు. అంతిమంగా, “మనం ఇన్నేళ్ళు కష్టపడి నిర్మించిన ఈ ప్రజాస్వామిక భవనాన్ని “పేల్చిపడేస్తారు” అని హెచ్చరించాడు. (అంబేడ్కర్ ప్రసంగ భాగానికి ఇది యధాతధ అనువాదం కాకపోయినా సారాంశం మాత్రం అదే). 

అంబేడ్కర్ ది ధర్మాగ్రహం.  బెర్తోల్ బ్రెక్ట్ నాటకం ‘గుడ్ వుమెన్ ఆఫ్ షేజ్వాన్’  లోని ఒక సన్నివేశం ఈ సందర్భంగా అంబేడ్కర్ కు ఉత్తేజాన్నిచ్చిందని అంటారు. 

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట పంథాను వదిలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాను చేపట్టిన తరువాత కూడ దేశంలో  సాయుధ తిరుగుబాట్లు జరిగాయి. ఈ  అంశాన్ని అంబేడ్కర్ సరిగ్గానే  అంచనా వేశాడు. ఇప్పుడు సాగుతున్న మణిపూర్ పరిణామాలు అలాంటివే. 

ప్రజాస్వామ్యానికీ, సాయుధపోరాటానికీ మధ్య ఒక విలోమానుపాత సంబంధం వుంటుంది. దేశాధినేతలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంటే సాయుధపోరాటాలు వెనక్కు తగ్గుతాయి. దేశాధినేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సాయుధపోరాటాలు తలెత్తుతాయి.   

సాయుధపోరాటాలు  తలెత్తితే  ఆ తప్పు ప్రజలది కాదు; ప్రభుత్వాధినేతలది. “అప్పుడు మరొకర్ని నిందించే అవకాశం కూడ వుండదు; మనల్ని మనమే నిందించుకోవడంతప్ప. (If things go wrong, we will have nobody to blame except ourselves) అంటూ అంబేడ్కర్ ఆ ప్రసంగాన్ని  ముగించాడు. 

దేశంలో ఒక వైపు మనుస్మృతిని అభావం చేయడం, మరోవైపు భవిష్యత్తులో తలెత్తే సాయుధపోరాటాలను నివారించడం అనే లక్ష్యాలతో  ప్రజాస్వామిక రాజ్యంగ రచన సాగింది. దీని అర్ధం ఏమంటే, ప్రజాస్వామ్యం బలహీనపడితే ఒకవైపు మనుస్మృతి, మరో వైపు సాయుధపోరాటాలు బలపడతాయి. 

ఇక్కడో కిటుకు వుంది. మనుస్మృతిని పునరుధ్ధరించాలనుకునేవారు ఉద్దేశ్య పూర్వకంగానే, ప్రణాళికబధ్ధంగానే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవచ్చు. ప్రజాస్వామిక ఎన్నికల ద్వార పాలనాధికారాన్ని దక్కించుకున్నవారు  రాజ్యాంగ ఆదర్శాలను, విలువలను తుంగలో తొక్కి నిరంకుశపోకడలకు పోయినప్పుడు సహజంగానే రాజ్యాంగానికి వున్న ఆమోదాంశం సంక్షోభంలో పడుతుంది.  అప్పుడు సాయుధపోరాటాలు  తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.

 01-07-2024 

//EOM//

ప్రచురణ ః ఆంధ్రజ్యోతి

3 జులై 2024

https://www.andhrajyothy.com/2024/editorial/ambedkars-warning-of-rebellion-1276645.html

The difference between a Hindu and Hindutva?

 What is the difference between a Hindu and Hindutva?

What is the difference between a Hindu and Hindutva? Elaborate quoting Damodar Vinayak Savarkar's book 'Hindutva; Who is a Hindu?  

ChatGPT

The concepts of "Hindu" and "Hindutva" represent distinct ideas in Indian religious, cultural, and political discourse. Understanding the difference between these terms is crucial, especially when examining the writings of Vinayak Damodar Savarkar, particularly his influential work "Hindutva: Who is a Hindu?".


Hindu

Definition: A Hindu is a person who practices Hinduism, which is one of the major world religions originating in the Indian subcontinent. Hinduism is characterized by a diversity of beliefs and practices but is generally centered around the Vedas, Upanishads, epics like the Ramayana and Mahabharata, and a multitude of gods and goddesses.

Religious and Cultural Identity: Being Hindu typically implies adherence to the religious, spiritual, and cultural traditions associated with Hinduism. This includes practices like worship (puja), rituals, festivals, and philosophical beliefs.

Hindutva

Definition: Hindutva, literally meaning "Hinduness," is a term coined by Vinayak Damodar Savarkar to describe an ideology that seeks to define Indian culture in terms of Hindu values. It is not strictly a religious concept but a form of cultural and political nationalism.

Political Ideology: Hindutva emphasizes the idea of India as a Hindu nation (Rashtra). It promotes the idea that Indian culture is inherently tied to Hindu culture and advocates for a unification of the Indian people under a common Hindu identity, often to the exclusion or subordination of other religious and cultural identities.

Key Differences

Scope:


Hindu: Refers to individuals and their personal religious practices and beliefs.

Hindutva: A broader socio-political ideology that aims to shape national identity and policy based on Hindu cultural norms.

Inclusivity:


Hindu: Inclusive of a wide range of beliefs, practices, and sects within Hinduism, often accommodating a pluralistic approach.

Hindutva: Often perceived as exclusivist, promoting a singular national identity that can marginalize non-Hindu communities.

Objective:


Hindu: Focused on personal and communal religious practices.

Hindutva: Focused on political mobilization, cultural nationalism, and the assertion of Hindu values in public and political life.

Vinayak Damodar Savarkar's "Hindutva: Who is a Hindu?"

Savarkar’s book is a foundational text for the Hindutva movement. Here are some key points from the book:


Definition of Hindutva:


Savarkar differentiates between "Hinduism" as a religion and "Hindutva" as a cultural and political identity. He defines Hindutva in broader terms that include geography, race, and culture, beyond just religious beliefs.

Who is a Hindu?:


According to Savarkar, a Hindu is someone who considers India as both their "Punya Bhoomi" (holy land) and "Pitru Bhoomi" (fatherland). This definition intentionally excludes Muslims and Christians, whose holy lands lie outside India.

Cultural Nationalism:


Savarkar’s Hindutva promotes the idea of cultural nationalism where the cultural identity of India is synonymous with the Hindu identity. This forms the basis for a collective national consciousness.

Critique of Colonialism:


Savarkar emphasizes the need to resist colonial influences and revive what he sees as the true essence of Indian culture, which he equates with Hindu culture.

Quotes from "Hindutva: Who is a Hindu?"

On Hindu Identity: "Hindutva is not a word but a history. Not only the spiritual or religious history of our people as at times it is mistaken to be, but a history in full."

On Cultural Unity: "A Hindu means a person who regards this land of Bharatvarsha, from the Indus to the Seas, as his Fatherland as well as his Holy Land, that is, the cradle land of his religion."

On Nationalism: "The term Hindu, historically a territorial designation, assumed a cultural significance, and gradually came to mean the people who lived in the land beyond the Indus."

Conclusion

The distinction between "Hindu" and "Hindutva" lies primarily in the scope and intent of each concept. While "Hindu" pertains to the religious and cultural practices of individuals, "Hindutva" is an ideological framework aimed at establishing a cohesive national identity based on Hindu cultural values. Savarkar's "Hindutva: Who is a Hindu?" lays the groundwork for this ideology by defining the Hindu identity in broad cultural and territorial terms, emphasizing a unifying national consciousness rooted in Hindu culture.


List the religions practising Monotheism and  polytheism

ChatGPT

Here are lists of religions that practice monotheism and polytheism:


Monotheistic Religions

Monotheism is the belief in a single, all-powerful deity.


Christianity:


Belief in one God who exists in three persons: Father, Son (Jesus Christ), and Holy Spirit.

Islam:


Belief in one God (Allah) and the prophethood of Muhammad.

Judaism:


Belief in one God (Yahweh) who revealed himself to the prophets including Moses.

Sikhism:


Belief in one God (Waheguru) who is formless and eternal.

Zoroastrianism:


Belief in one God (Ahura Mazda), though some interpretations consider it dualistic due to the concept of Angra Mainyu.

Baha'i Faith:


Belief in one God who has revealed himself through various prophets including Abraham, Moses, Buddha, Jesus, Muhammad, and Baha'u'llah.

Polytheistic Religions

Polytheism is the belief in multiple deities, each with different powers and domains.


Hinduism:


Belief in multiple gods and goddesses like Brahma, Vishnu, Shiva, Lakshmi, Saraswati, and others.

Ancient Greek Religion:


Belief in gods like Zeus, Hera, Poseidon, Athena, and others.

Ancient Roman Religion:


Belief in gods like Jupiter, Juno, Neptune, Venus, and others.

Norse Religion:


Belief in gods like Odin, Thor, Freyja, Loki, and others.

Egyptian Religion:


Belief in gods like Ra, Osiris, Isis, Anubis, and others.

Shinto:


Belief in kami (spirits or gods) that inhabit natural objects, ancestors, and the world.

Mesoamerican Religions (Aztec, Mayan, etc.):


Belief in gods like Quetzalcoatl, Huitzilopochtli, and others.

Celtic Religion:


Belief in gods like Lugh, Dagda, Morrigan, and others.

Slavic Paganism:


Belief in gods like Perun, Veles, and Mokosh.

Hybrid/Varied Beliefs

Some religions or belief systems do not fit neatly into monotheistic or polytheistic categories and may incorporate elements of both, or emphasize one supreme deity among many.


Hinduism (Certain Interpretations):


While generally polytheistic, some interpretations emphasize a single supreme deity (e.g., Vaishnavism, Shaivism).

Taoism:


Includes worship of multiple deities, but also emphasizes a single, transcendent Tao.

Certain Indigenous Religions:


Often have a complex understanding of the divine, with both monotheistic and polytheistic elements.

Neo-Paganism:


Modern religious movements that often revive polytheistic traditions but can vary widely in their beliefs.

These lists provide an overview of major monotheistic and polytheistic religions, though there are many nuances and variations within each tradition.