Danny Notes
9 September 2014
9 September 2014
BARAN (2001) Movie
ఇప్పుడే బరణ్ సినిమాను మా 144” స్క్రీన్ మీద చూశాను. Majid Majidi రచన-దర్శకత్వంలో 2001లో వచ్చిన మరో ఇరాన్ సినిమా ఇది.
బరణ్ చూడగానే పది మందికి ఫోన్ చేసి నేను ఒక గొప్ప సినిమా చూశాను అంటూ కథను ఒకటికి పదిసార్లు చెప్పాలనిపించేస్తుంది. ఇరాన్ సినిమాల్లో కథ తక్కువగానూ, జీవితం, ప్రకృతి ఎక్కువగానూ వుంటాయి. అంచేత, మీరూ చూడండి అనడంతప్ప కథ చెప్ప దలుచులోలేదు. బరణ్ అంటే వరణ్, అంటే వర్షం. దాన్ని బట్టి ఇప్పటికి కథను ఊహించుకోండి.
No comments:
Post a Comment