Danny Notes
22 Feb 2016
రెండు రకాల అనుభూతులు
కథ, నవల వంటి వర్ణనాత్మక సాహిత్య ప్రక్రియల్ని చదువుతున్నప్పుడు
పాఠకులు రెండు రకాల అనుభూతులకు గురవుతుంటారు. మొదటిది, ఆ రచనలోని సన్నివేశాలు, పాత్రల
భావోద్వేగాలను ఆస్వాదించడం. రెండోది, ఆ రచనల్ని
పోలిన నిజజీవిత పాత్రలు, సన్నివేశాలని గుర్తుకు
తెచ్చుకుని ఆస్వాదించడం. వర్తమాన జాతీయ రాజకీయాలు కూడా మనకు అలాంటి రెండు రకాల అనుభూతుల్ని
ఇస్తున్నాయి.
No comments:
Post a Comment