Thursday, 4 February 2016

Glory of Life

Glory of Life


అనుకోకపోయినా మేము యుధ్ధరంగానికి చేరుకున్నాం.
రణరంగంలో మేము ఘన విజయాన్ని సాధించవచ్చు
కాలం కలిసిరాక దారుణ పరాజయంతో మరణించవచ్చు
విజయమైనా మరణమైనా జీవిత శోభ మాత్రం మాదే!

No comments:

Post a Comment