అణగారిన సమూహాలకు నాలుగు లక్ష్యాలు
1. 1. సమాఖ్య నిర్మాణం
సకల రకాల అణగారిన సమూహాలన్నింటినీ ఏకంచేయడం.
2. సిధ్ధాంత సమన్వయం
అణగారిన సమూహాల విమోచన సిధ్ధాంతాల మధ్య
సమన్వయాన్ని సాధించడం.
3. రాజకీయాధికారం
పీడక సమూహాలను అదుపు చేయడానికి సకల
రకాల అణగారిన సమూహాలన్నీ సమైక్యంగా రాజకీయాధికారాన్ని
చేపట్టడం.
4. సమసమాజ న్ర్మాణం
కుల మత తెగ వర్గ లింగ తదితర సమూహాలన్నింటి మధ్య రాజకీయార్థిక సామాజిక సమానత్వాన్ని ఆచరించే సమాజాన్ని నిర్మించడం.
No comments:
Post a Comment