Corporate Communal Dictatorship (CCD)—a fusion of Corporate Capitalism + Hindutva Authoritarianism + State Repression.
ఇప్పుడు మనం చూస్తున్నది కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం. Corporate Communal Dictatorship (CCD). కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందూత్వ ఆధిపత్యం, రాజ్య అణచివేత మూడూ కలగలిసిన వ్యవస్థ ఇది. ఆర్ధికరంగంలో సహజవనరులు, కుత్రిమవనరులు, శాస్త్రవిజ్ఞానం మొత్తం కార్పొరేట్ల ఆధీనంలోనికి వెళ్ళిపోతుంటాయి. సాంస్కృతిక రంగంలో మెజారిటీ మతం ఇతర మత సమూహాల మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటుంది. సామాన్య ప్రజలు తిరగబడకుండా రాజ్యం అణిచివేస్తుంటుంది.