Wednesday, 2 October 2019

జ్ఞానోదయం


తెలిసో తెలియకో మనందరం ఒక కలల లోకపు భ్రమల్లో బతికేస్తుంటాం. 1978లో నన్ను స్పృహ లోనికి తీసుకువచ్చిన రోజు ఇది.

బుధ్ధునికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు గోదావరినది సముద్రంలో కలిసే అంతర్వేదిలో నాకు జ్ఞానోదయం కలిగింది.

No comments:

Post a Comment