"హిందూ ముస్లిం భాయిభాయి" అనడంకన్నా
"హిందూ ముస్లీంలు ఒకతల్లి పిల్లలే" అనడం మేలు.
ఆరెస్సెస్-బీజేపి రాజకీయార్ధిక సాంస్కృతిక సిధ్ధాంతాన్ని హిందూత్వ, బ్రాహ్మణీయ అనడం సాంకేతికంగా సరైనదే అయినా మొత్తం హిందూ సమాజపు భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం వుంది. కనుక కొత్త పదాలను కనిపెట్టాలి.

No comments:
Post a Comment