విప్లవ
అష్టావక్ర వికృతశిశువు ఇది.
అలనాటి
పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టి సృష్టించిన విప్లవ అష్టావక్ర వికృతశిశువు
ఇది.
ఈ
జీవి మోరల్ పోలీసింగ్ తన జన్మహక్కు అనుకుంటుంది.
అలా
వదిలేయకండ్రా. ఎవరికయినా చూపించండ్రా బాబు.
Note
:
మొదటిసారి
చదివినపుడు కింద అడ్రస్ చూసి ఈ పోస్ట్ ను ఓ మహిళ పెట్టింది అనుకున్నాను. పేరూ చెప్పుకోలేని,
చిరునామా చెప్పుకోలేని ఒక వింత జీవి పెట్టిన పోస్టు అని తరువాత తెలిసింది.
కలంపేరుకూ
ఆకాశరామన్నకు తేడా ఈ జీవికి తెలీదు. గెరిల్లా యుధ్ధానికీ మాయా యుధ్ధానికీ తేడా కూడ
దీనికి తెలీదు. ఇది ఒంగోలులొ పడుకుని మాయా యుధ్ధం చేస్తూ అంభుజ్ మడ్ లో గెరిల్లా యుధ్దం
చేస్తున్నాననే భ్రమల్లో వుంటుంది. మనుషుల కళ్ళలోనికి చూసి మాట్లాడడానికి ఈ జీవి భయంతో వణికిపోతుంది. ఎదురుపడిన
ప్రతిఒక్కర్నీ ఈ జీవి బిలో - ద - బెల్ట్ పరికించి ఓ సెల్ఫీ తీసుకుని దాచుకుంటుంది. ఇతరుల
బెడ్ రూములకు దుర్భీణీలు అమర్చి విప్లవ ఆనందాన్ని ఆస్వాదిస్తూ వుంటుంది. ఈ పనులన్నీ
తాను పార్టీ ఆదేశాల మేరకే చేస్తున్నట్టూ, సామాజిక రంగంలో పనిచేస్తున్న వారి నైతిక నివేదికను
దంతేవాడకు పంపడం తనకు అప్పచెప్పిన విప్లవ కర్తవ్యం అని కూడ ఈ జీవి చెప్పుకుంటుంది.
ఈ
జీవి పుట్టుక, బ్లడ్ గ్రూపు, డిఎన్ ఏ వారసత్వం సర్వం నాకు తెలుసు. విరసం 1999 కావలి
సర్వసభ్య సమావేశంలో ఈ జీవి మీద pathology report సమర్పించింది నేనే. అనుమానం వున్నవాళ్ళు ఆ సమావేశం మినిట్స్ చూడవచ్చు.
విరసం
అప్పట్లో కొన్నాళ్ళు ఈ జీవిని పక్కన పెట్టింది. కానీ, రెండేళ్ళ తరువాత ఆ జీవి తోడు
లేకుండ తాను బతకలేనని 2001లో విరసం అధ్యక్షుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ జీవిని వాళ్ళకే
వదిలేసి నేను రాజీనామా చేసి బయటకు వచ్చేశాను.
ఇది
రోగి అని కొన్నాళ్ళు జాలిపడ్డాను, కానీ ఇది వైరస్.
No comments:
Post a Comment