Sunday, 5 March 2023

Mahabali Antagonist Character Version - 3

 Super Hero Story

 

Set-up

బాల్యస్నేహితుడు శ్రీరామ్ ను చూడడానికి అమెరికా వస్తాడు లారెన్స్.

శ్రీరామ్ భార్య అనురాధ  అమెరికాలో గొప్ప ఐశ్వర్యవంతుడు ఎలాన్ మస్క్ కు చెల్లెలు.

శ్రీరామ్  అనురాధలకు పదేళ్ల ఒక కొడుకు ఉంటాడు.

చాలా అల్లరి పిల్లగాడు.

 

ఎలాన్ మస్క్ అమెరికాలో గొప్ప ఐశ్వర్యవంతుడు.

ఒకసారి స్నేహితుని కుటుంబంతో కలిసి ఎలాన్స్ మస్క్ టవర్ కు వెళ్తాడు లారెన్స్.

అక్కడే ఎలాన్ మస్క్ తల్లి పరిచయం అవుతుంది.

ఎలాన్స్ మస్క్ కు భార్యలేదు.

 

గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు.

వుమన్ బాడీ  గార్డ్స్ ఉంటారు.

ఎలాన్ మస్క్ టవర్స్ చూసి లారెన్స్ చాలా ముచ్చటపడతాడు.

Confrontation

కానీ ఎందుకో లారెన్స్ ను చూసి ఎలాన్ మాస్క్ ఎందుకో ఇన్  కన్వీనియంట్ గా ఫీల్ అవుతాడు.

లారెన్స్ ఇండియాలో అమరావతికి చెందినవాడు.

అమరావతి పేరు విని  ఎలాన్ మస్క్ మరి ఇన్  కన్వీనియంట్ గా ఫీల్ అవుతాడు.

 

 ఎలాన్ మస్క్  కి ఇన్సోమ్నియా వ్యాధి ఉంటుంది

 

బైపోలార్  డిజార్డర్ ఉంటుంది

   

రాత్రుళ్ళు నిద్రపట్టదు

 

గత జన్మ ప్రభావంతో తనను ఎవరో మంచం లోనికి  కుక్కేస్తున్నట్టు  భావించి  ఉలిక్కి పడుతుంటాడు.  

 

కారులో వెళుతుంటే కారు క్రష్   అయిపోయి తాను భూమిలో దిగబడిపోయినట్టు.

 

 విమానంలో ప్రయాణం చేస్తుంటే విమానం  హఠాత్తుగా సముద్రంలో మునిగిపోతున్నట్టు 

 

భ్రమలు లొనవుతుంటాడు

 

horrific hallucinationsతో బాధపడుతుంటాడు.

 

తన అఫీస్ టేబుల్ మీద వున్నా గ్లోబులో అమెరికా, ఇండియాలను మార్చీ  మార్చీ చూస్తుంటాడు,

గ్లోబ్స్ లో సరిగ్గా ఇండియా కింద అమెరికా ఉంటుంది.

ఒకవైపు ప్రపంచాన్ని ఏలాలనే అత్యాశ; ఇంకో వైపు తనను మృత్యువు వెంటాడుతొందనే భయం.

భయంతో మూఢనమ్మకాలను పెంచుకుంటుంటాడు.

తన చెల్లెలి  కొడుకు తనను చంపుతాడని అతనికి అనిపిస్తూ ఉంటుంది.

అనుమానం పెనుభూతంగా మారుతుంది.

కేరళ నుండి భూత వైద్యుల్ని పిలిపించుకుని తాయిత్తులు అవి కట్టించుకుంటాడు.

ఫిబ్రవరి 29న పుట్టినవాడు పన్నెండేళ్ల బాలుడు నిన్ను చంపుతాడని జ్యోతిష్కులు అతనికి చెపుతారు

ఏలాన్స్ మస్క్ ఉన్మాదం తారాస్థాయికి పోతుంది.

ఫిబ్రవరి 29న పుట్టిన పిల్లలు ప్రపంచంలో ఎక్కడున్నా చంపేయాలనుకుంటాడు.

ఒకసారి మేనల్లుడిని వయసు అడుగుతాడు.

త్రి ఇయర్స్ అంటాడు. ఫిబ్రవరి 29న పుట్టాను; నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది నా పుట్టినరోజు అని లాజిక్ చెపుతాడు హర్ష.

ఒకసారి అర్ధరాత్రి ఉన్మాదంలో తన మేనల్లుడిని చంపడానికి వెళుతాడు.

అడ్డుపడిన చెల్లెలిని బావమరిదిని చంపేస్తాడు.

మేనల్లుడిని కూడా చంపేసేవాడేగాని ....

లారెన్స్ అడ్డుపడతాడు.

తన స్నేహితుని కొడుకుని తీసుకుని లారెన్స్ తప్పించుకుంటాడు.

 

అక్కడి నుండి సీన్ ఇండియాకు షిఫ్ట్ అవుతుంది.  

 

---------

ఎలాన్ మస్క్  గతజన్మలో మహాబలి.

 దాయిత్య వంశానికి చెందిన వాడు.

తిరువనంతపురం రాజు.

లారెన్స్ గత జన్మలో వామనుడు.

మహాబలిని పాతాళములోనికి అణిచివేసినవాడు.

-----

Confrontation – 2

ఇండియా వచ్చిన ఎలాన్  మస్క్ జ్యోతిష్కుల్ని భూత వైద్యుల్ని అఘోరాలను పిలిపించుకుని సంప్రదిస్తాడు.

విధిలిఖితాన్ని తప్పించాలేము అంటారు వాళ్ళు.

ఒకడు మాత్రం తన దగ్గర మాయోపాయం ఉందంటాడు.

పెద్ద ఎత్తున  హోమాలు క్షుద్రపూజలు చేస్తారు.

పెద్ద ఎత్తున  హోమాలు క్షుద్రపూజలు చేస్తారు.

మరోవైపు లారెన్స్స్ ను పట్టుకోవడానికి అనేక మెరిసినరీ టైమ్స్ ను రంగంలో దించుతారు.

ప్రతిసారి లారెన్స్ తెలివిగా చురుగ్గా తప్పించుకుంటుంటాడు.


ఎలాన్  మస్క్ చేతుల్లో పిల్లవాడు చావడని  ఒక జ్యోతిషుడు చెపుతాడు.

  అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో లారెన్స్ చేతుల  మీదుగానే మేనల్లుడిని చంపడానికి ఒక కుట్ర చేస్తారు.

 

----------

అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో  క్షుద్ర పూజలతో మహాబలిని తీసుకుని వస్తారు.

మహాబలిని మళ్ళీ రప్పించడం మేనల్లుడిని, లారెన్స్ ను కలిపి చంపడం అన్నింటికి ఒకే ముహూర్తం పెడతారు.

మహాబలి లారెన్స్ లో పూనేలా  చేస్తారు.

లారెన్స్స్ లో పూనిన మహాబలి మేనల్లుడిని చంపడానికి ఉగ్రుడుగా మారిపోతాడు.

అప్పుడు ఒక అద్భుతం  జరుగుతుంది.

జెయింట్స్ వీల్ ను గొడుగుగా పట్టుకుని వామనుడు అవతరిస్తాడు.

మేనల్లుడిని రక్షిస్తాడు.

లారెన్స్ లో పూనిన మహాబలిని బయటికి లాగి మళ్ళీ పాతాళం లోనికి పాతేస్తాడు.

మహాబలి మళ్ళీ అమెరికా వరకు అణిగిపోతాడు.

వామనుడు వెళ్ళిపోయాక లారెన్స్ లేస్తాడు,

మహాబలి ప్రయోగం కూడా పనిచేయకపోవడంతో ఎలాన్  మస్క్ అసహనంతో ఉగిపోతాడు.

లారెన్స్ ఎలాన్  మస్క్ ల మధ్య చివరి ఫైట్ జరుగుతుంది.

ఎలాన్  మస్క్ చనిపోతాడు.

దుష్టుని చావుతో కథ సుఖాన్తమ్ అవుతుంది. 

Antagonist Character Version - 3


 దాయిత్య వంశానికి చెందిన మహాబలి తిరువనంతపురం రాజు. 

చాలా గొప్పగా పరిపాలిస్తుంటాడు. కేరళ చరిత్రలో అదొక స్వర్ణయుగం. 

అతని రాజ్యంలో పంటలు విరగపండుతాయి. 

పంట చేతికి వచ్చినపుడు ప్రజలు గొప్పగా ఓనం పండుగ చేసుకుంటుంటారు. 


మహాబలి పోటీదారుడు ఇంద్రుడు. ఇంద్రుని రాజధాని అమరావతి. 


 మహాబలి అమరావతి  మీద దండెత్తి దేవతలందరినీ  అక్కడి నుండి తరిమి కొడతాడు.  


అమరావతిని కోల్పోయిన దేవతలు వెళ్లి విష్ణుమూర్తిని శరణు కోరుతారు. 


 విష్ణుమూర్తి వామనుడిగా పుట్టి ఒక ట్రిక్కు ప్లే చేసి మహాబలిని పాతాళం లోనికి తొక్కేస్తాడు.  


మహాబలి చిరంజీవి.  ఎనిమిది మంది చిరంజీవుల్లో  ఒకడు. 


మహాబలి తిరిగి వస్తాడని దాయిత్య వంశీకులు ఎదురుచుస్తుంటారు. 

ఎప్పుడో ఒకసారి ఓనం పండుగ రోజే మహాబలి తిరిగి వస్తాడని వాళ్ళ నమ్మకం. 

దాయిత్య వంశీకులకు వీపు  మీద నక్షత్రం గుర్తుగల ఒక పుట్టుమచ్చ ఉంటుంది. 


అలనాడు వామనుడి పాదాల కింద అణిగిపోయిన మహాబలి అమెరికాలో తేలుతాడు. 


భూగోళంలో ఇండియా కింద  అమెరికా ఉంటుంది. అమెరికా ఇండియాల మధ్య   కాలమానం తేడా సరిగ్గా పన్నెండు గంటలు. అక్కడ పగలు ఇక్కడ రాత్రి. 



ఇప్పుడు మహాబలి  అమెరికాలో చాలా పెద్ద ఐటి కంపెనీ అధినేత. టెక్నాలజీతో  ప్రపంచాన్ని జయిస్తాడు. ఆర్ధిక ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. 


ఆతను గొప్ప దానశీలి. ఎన్నో దానధర్మాలు  చేస్తుంటాడు. 

పిల్లల్ని గొప్పగా ఆదరిస్తుంటాడు. వాళ్ళ కోసం అనాధాశ్రమాలు కట్టిస్తాడు. 


 మహాబలికి ఇన్సోమ్నియా వ్యాధి ఉంటుంది. 

బైపోలార్  డిజార్డర్ ఉంటుంది.    

రాత్రుళ్ళు నిద్రపట్టదు. 


గత జన్మ ప్రభావంతో తనను ఎవరో మంచం లోనికి  కుక్కేస్తున్నట్టు  భావించి  ఉలిక్కి పడుతుంటాడు.  


కారులో వెళుతుంటే కారు క్రష్   అయిపోయి తాను భూమిలో దిగబడిపోయినట్టు.

 విమానంలో ప్రయాణం చేస్తుంటే విమానం  హఠాత్తుగా సముద్రంలో మునిగిపోతున్నట్టు 

భ్రమలు లొనవుతుంటాడు. 

horrific hallucinationsతో బాధపడుతుంటాడు.


వాణిజ్యంలో అతని నెక్స్ట్ టార్గెట్ ఇండియా. 

ఇండియా  ఐటి హబ్   అయిన అమరావతిని దక్కించుకోవాలని తహతహ లాడుతుంటాడు. 


మహాబలి వాణిజ్య సలహాదారులు ఎక్కడికయినా వెళ్ళు కానీ మామరావతి మాత్రం వద్దు అని సలహా ఇస్తారు. 


అయినా అమరావతిని స్వాధీనం చేసుకుంటానంటాడు మహాబలి.

అమరావతిని స్వాధీనం చేసుకోవాలనే కోరిక రోజురోజుకు పెరిగిపోతుంది.  


అమరావతిని స్వాధీనం చేసుకోవడానికి ఇండియా వస్తాడు  మహాబలి.

ఈలోగా అతని రాత్రి జబ్బు కూడ పెరిగిపోతుంది.  


అమరావతి ఐటి హబ్ ను స్వాధీనం చేసుకుని అక్కడి టెక్కీస్ ను తరిమి కొడతాడు. 


రోడ్డున పడిన టెక్కీస్ వెళ్లి ప్రోటొగోనిస్ట్ ను వేడుకుంటారు. 


ప్రోటొగోనిస్ట్  చేతిలో మహాబలి  మళ్ళి చనిపోతాడు. 


No comments:

Post a Comment