Monday, 6 March 2023

Delhi Speech Telugu

 డియర్ ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, 

1. ఈరోజు మనం ఒక సంధియుగంలో వున్నాం. వర్తమాన సమాజాన్ని మార్చి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం.

2. పాత సమాజాన్ని తొలగించి కొత్త  సమాజాన్ని నిర్మించడానికి విధిగా పాటించాల్సిన కొన్ని నియమాలుంటాయి. 

3. సమాజ వాస్తవ స్వభావాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం వీటిల్లో  మొదటి నియమం. 

4. సమాజానికి ఎప్పుడూ ఒకే స్వభావం ఉండదు. అనేక స్వభాలుంటాయి. మనం వాటన్నింటిని గుర్తించాలి.   జాగ్రత్తగా నమోదు చేయాలి. 

No comments:

Post a Comment