భావప్రకటనా స్వేఛ్ఛలా సంభోగం కూడా ఒక స్వేఛ్ఛే!.
A.M.
KHAN YAZDANI DANNY·SATURDAY, OCTOBER 28, 20178 Reads
Abdul
Rajahussain నిరంతరం కవిత్వాన్ని పలవరిస్తుంటారు. కొత్త కవిత ప్రచురణ కాగానే దాన్ని ప్రేమార చేతుల్లోనికి తీసుకుని తల నిమురుతారు. కొత్త కవి పుట్టగానే Rajahussain వాల్ లో మస్తరు / హాజిర్ వేసుకోవాల్సిందే.
అయితే, కంచర్ల శ్రీనివాస్ కవిత 'అమీర్రాజేశ్వరి'ని పరిచయంచేస్తూ చెలం మైదానం పాత్రల మీద Rajahussain చేసిన కొన్ని వ్యాఖ్యానాలు నాకు ఏమాత్రం నచ్చలేదు.
"మైదానంలో నగ్నంగా పందుల్లా బొర్లడం ఈ పాత్రల అవలక్షణం"
"అక్రమ సంబంధం పెట్టుకుంటుంది".
"వావి వరసల్లేని విశృంఖల, వికృత , శృంగార చేష్ట"
ఆ పాత్రలు ఏ విధంగానూ public nuisance సృష్టించలేదు. మారుమూల ఒక నిర్మానుష్య మైదానంలో రాత్రి వెన్నెల్లో శృంగారం కావించారు. దాన్ని వీరు ఎలా తప్పుపడుతున్నారో అర్ధం కాలేదు.
భావప్రకటనా స్వేఛ్ఛలా సంభోగం కూడా ఒక స్వేఛ్ఛే.
No comments:
Post a Comment