దళిత్ - ముస్లిం మీడియా
ఒక మీడియం స్థాయి శాటిలైట్ న్యూస్ ఛానల్ ను ఆరంభించడానికి కనీసం 15 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని operating profit స్థాయికి చేర్చడానికి ఇంకో 30 కోట్ల రూపాయలు కావాలి. నెలకు దాదాపు కోటి రూపాయలకు పైగా జీతభత్యాలు, క్యారియర్ ఫీజులు వగయిరాలు వుంటాయి.
అయితే, పెట్టిన పెట్టుబడిని పోగొట్టుకోకుండా చూసుకోవడానికి ప్రధాన స్రవంతి వాణిజ్య ప్రకటనల్ని ఆశ్రయించక తప్పదు. అప్పుడు దళిత్ - ముస్లిం భావాలను ప్రచారం చేసుకోడానికి వాణిజ్య ప్రకటనదారులు ఒప్పుకోరు. దళిత, ముస్లీం తదితర అణగారిన సమూహాలు ఆ లోటును భరిస్తాయా? అన్నది ప్రాణప్రదమైన అంశం. అది తేలనంత వరకు దళిత్ - ముస్లిం మీడియా నిలదొక్కుకోదు.

No comments:
Post a Comment