Sunday, 16 June 2019

Contemporary Thinkers of Telugu Society


నాకు ఇష్టమైన  సమకాలీన తెలుగు ఆలోచనాపరులు

కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో నేను వాళ్ళ అభిప్రాయాలతో విభేదిస్తాను. అయినప్పటికీ వాళ్ళను చాలా గౌరవిస్తాను. వాళ్లందరూ నాకు ఆత్మీయులు. చుట్టూ పదకొండు మంది గొప్ప ఫీల్డర్లు వున్నప్పుడే కదా బ్యాట్స్ మన్  రాటుదేలేదీ. వాళ్ళతో సాగించిన సంవాదం నా ఆలోచనల్ని పదును పెట్టాయి.

1.            కంచ ఐలయ్య
2.            వరవరరావు
3.            నగ్నముని
4.            దేవీప్రియ
5.            వై.కే.
6.            ఊ.సా.
7.            బి. పరంజ్యోతి
8.            బిఎస్ రాములు
9.            ఖాదర్ మొహియుద్దీన్
10.       జయధీర్ తిరుమల రావు
11.       జిలుకర శ్రీనివాస్
12.       గుంటూరు లక్ష్మీనరసయ్య
13.       ఎన్ వేణుగోపాల్
14.       ఎం.ఎఫ్. గోపినాథ్
15.       కోనూరి విజయకుమార్
16.       గడియారం శ్రీవత్స
17.       గడియారం భార్గవ
18.       భూమన్
19.       కే శ్రీనివాస్
20.       వేమన వసంత లక్ష్మి
21.       సూరేపల్లి సుజాత
22.       చల్లపల్లి స్వరూపరాణి
23.       కాత్యాయని విద్మహే
24.       సతీష్ చందర్
25.       ఎండ్లూరి సుధాకర్
26.       అబ్దుల్ వాహెద్
27.       జహా ఆరా
28.       మల్లీశ్వరి
29.       మల్లి సుబ్బారావు
30.            రాణి శివశంకర శర్మ
మరియూ మరికొందరు ……
దయగల ప్రభువులు ఈ జాబితాలో నన్ను కూడా చేర్చగలరు.


No comments:

Post a Comment