అభ్యుదయ, విప్లవ సాహిత్యాలంటే
ఏమిటీ?
అభ్యుదయం అంటే ఏమిటీ? విప్లవం
అంటే ఏమిటీ? అని ముందుగా స్పష్టంగా నిర్వచించుకుంటే కాల విభజన సులభం అవుతుంది.
సాహిత్యకారులు శ్రామికుల పక్షం
వహించాలనే స్పష్టత అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళికలో లేదు.
వ్యక్తులుగా శ్రీశ్రీ,, కొడవటిగంటి కుటుంబరావు, కేవి రమణా రెడ్డి ముందు చూపుతో
వున్నారనిపిస్తుంది.
సాయుధ పోరాటం అజెండాలోనికి
వచ్చాక మాత్రమే ఆ సాహిత్యాన్ని విప్లవ సాహిత్యం
అంటే సమంజసంగా వుంటుంది.
No comments:
Post a Comment