Saturday, 20 August 2016

బెజవాడ

బెజవాడకు  కృష్ణానది పర్వతాన్ని చీల్చి ప్రవహించిన ప్రాంతమనీ అర్ధం వుంది.

విజయవాడకు అర్జునుని తపస్సు అనే పురాణ ప్రసక్తి వుంది.

పురాణ ప్రసక్తి కన్నా నది ప్రసక్తి మంచిదేమో.

బెజవాడగా పేరున్న నాటికి రౌడీలు పుట్టారా? ఒక సందేహం. విజయవాడ రౌడీలు అనేది 1970 వ దశకంలో ఆరంభం అయింది అనుకుంటున్నాను.


బెజవాడ పేరులో  జైన మతానికి చెందిన బెజ్జ మహారాణీ పేరు వుందని ఎక్కడో చదివాను. Subject to verification. 

No comments:

Post a Comment