Conversation
started November 20, 2011
11/20,
10:14am
adaab
waahed matlaadi unde. manam iddaram
masab tank erea lo unnaam kadaa
andaram kalavadaaniki vachche sunday
emaina mee intlo erpatu cheyagalama ani matlaadukunnaam
11/20,
10:17am
Eppudaina abhyantaram leedu. Maa intlo without
notice kooda kalava vaccu. You are free when I was in Hyderabad.
Eeroju maro ganatalo nenu Wahed nu
Chatta Bazarlo kalustunnAnu.
Are you there?
11/20,
10:48am
s
wahed tho matlaadandi
·
December 25, 2011
12/25,
10:30am
dani garu, meeting undaaa
12/25,
10:30am
yes
·
April 25, 2012
4/25,
9:47am
adaab
4/25,
9:49am
AAdaab
4/25,
9:50am
MEE ARTICLE K.S KI PAMPAARAA
ADI EDIT PAGE ARTICLE.. ADAGANDI
LITERARY VISHAYAALU KAAKUNDAA UNNAAYI
4/25,
9:53am
Paminchanu. AAyana Tirupatilo unnarani telisindi.
Moro vishayam yemante mee daggara caalaa mandi rachanalu Sivasaagarpay
pendinglo unnaayani telisindi. vacce Somavaaram veyalekapovaccu ane abhipraayam
vinnanu. Eelopu Sunday Indian vaallu adigaaru. vaallaku icceshaanu. Monday nenu
KS kosam try chesaanu. vaaru phone ettaledu.
4/25,
9:54am
Vennalakanti Ramarao adi Vividha vyasamani vaallaku
pampinchanannasru.
4/25,
9:55am
OK
NENU CHADIVAANU..
BAGUNDI..
OK PONEEYANDI
ZAKHMEE AWAAZ CHARCHAPAI MEE ABHIPRAYAANNI
VYASAM RAAYANDI
4/25,
9:58am
ANDHRAJYOTHYLO EKKADO OKACHOTA VACCIVUNTE CAALA
SANTOSHINCHEVAADINI. NARRATIVE HISTORY PADHDHATILO RAASAANU GANUKA EKKUVA MANDI
CHADIVITE BAAGUNDEDANI AASHA. ADI NERAVERALEDU.
NEE SHABHALO KS TANA MEDHASSUNI
UPAYOGINCHARU. ALLAM, KODANDARAM BAAGA MATLADINAA RAJAKIYAMGAA MAATLADAARU.
·
May 19, 2012
5/19,
7:47am
dani garu.. elaa unnaaru
5/19,
7:47am
Fine nuvvu elA vunnAvU?
5/19,
7:48am
ok. Dani garu.. Muslim Intellectuals' Forum
nadapalsindi manam
mass movement ani boltha paddaam
int.forum ayithe pedda pani undadu
edeni issue vachchinappudu spandiste
chaalu
alochinchandi
ekkuvasaarlu kalavakunnaa
paravaaledu
5/19,
7:49am
Alociddaam.
5/19,
7:49am
ok
5/19,
7:50am
Monna Lanco issu peddade.
5/19,
7:50am
matlaadadaamaa
5/19,
7:51am
maatlavaccu. kaanee ekkadoo udyoga bhayam.
5/19,
7:52am
oka core group erparchukundaam. issue ni batti
evaru matlaadaalo alochiddaam
·
September 3, 2012
9/3,
10:46pm
namaste sir
9/3,
10:49pm
Hello! Cheppu. IppuDu Sunday evaru cUstunnSArU?
9/3,
10:50pm
sir, ninna intelectuals meet jarigindaa
9/3,
10:51pm
Jarigindi. janam baagaane vachcharu.
9/3,
10:51pm
hahha.. maalaanti vaaru intelectuals kaadu kadaa..
intelectuals baagaane vastaaru
9/3,
10:53pm
Ninnu pilavaledaa? Riaz!!
9/3,
10:54pm
hahha
kaanivvandi sir, nenu raanu lendi
9/3,
10:55pm
Naakoo peddagaa inspiringa anipinchaledu.
·
August 4, 2013
8/4,
12:20pm
http://www.namasthetelangaana.com/Sunday/article.aspx?Category=10&subCategory=15&ContentId=265995
SEE MY STORY IN NAMASTE TELANGANA SUNDAY & ANOTHER STORY IN VIPULA &
TODAY MY POEM READING IN 10 TV @ 12.30PM
8/4,
12:20pm
I do.
ippuDE
8/4,
12:20pm
k. thank u
·
August 23, 2013
8/23,
8:57am
డానీ నోట్స్ 23 ఆగస్టు 2013
ముస్లింలకు బాధ్యతలుతప్ప హక్కులులేవా?
ఒకప్పుడు అద్బుతంగా వికసించిన యస్సీ, యస్టీ, బీసీ, మత అల్పసంఖ్యాకుల ఐక్యత రోజురోజుకూ చితికిపోతున్నది.
అస్థిత్వవాద ఉద్యమాల్లో మిగిలిన బలహీనవర్గాలు వరుసపెట్టి ముస్లింలని పావులుగా వాడుకుంటున్నాయి. ముస్లింలని పరీక్ష కోరడంలో వీళ్ళకూ, హిందూత్వ శక్తులకు తేడాలేదంటే అతిశయోక్తికాదు.
తెలంగాణ ముస్లిం ఆలోచనాపరులు, కవులు, రచయితలు రాష్ట్ర విభజనకు సంపూర్ణమద్దతు పలికారు. ఆ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. కానీ, ఆ ఉద్యమనాయకులు వెళ్ళి సంఘ్ పరివారాన్ని కౌగలించుకున్నారు.
ముస్లింలు దళితులతో జతకట్టితే, వాళ్ళు వెళ్ళి మాయావతికి నాయకత్వం అప్పచెపుతారు. మాయావతి సంఘ్ పరివారంతో అధికారాన్ని పంచుకుంటారు. ఇలా ఒకసారికాదు అనేకసార్లు జరిగింది.
విప్లవ ప్రజాగాయకునిగా చెప్పుకునే గద్దర్ ఢిల్లీలో అద్వానీతో, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో రాష్ట్ర బీజేపి నాయకులతో అలాయి బలాయి ఆడడం ముస్లింలకు ఎన్నటికీ మింగుడుపడని విషయం. ఎలాగైనా భారత ప్రధాని కావాలని ఆశించిన అద్వానీ, లౌకికవాద ముద్ర కోసం పాకిస్తాన్ వెళ్ళి జిన్నాను పొగిడి వచ్చారు. కమ్యూనిస్టు ముద్రను చెరుపుకోడానికి అద్వానీని గద్దర్ కౌగలించుకున్నారు,
హిందూ వెనుకబడిన కులాలకూ, ముస్లిం వెనుకబడిన కులాలకు ఎంతో సారూప్యం వుంది. వాళ్ళుద్దరూ కలిసి విముక్తి కోసం ఉమ్మడి ఉద్యమాలు చేయాల్సివుంది. కానీ, అలా జరగడంలేదు. హిందూ వెనుకబడిన కులాలపై సంఘ్ పరివారం ప్రభావం క్రమంగా పెరుగుతోంది.
దళితుల వ్యవహార శైలి కూడా అందుకు భిన్నంగా లేదు. వాళ్లు అవసరం వచ్చినపుడు ముస్లింల మద్దతు కోరుతున్నారు. అవకాశం వచ్చినపుడు సంఘ్ పరివారాన్ని కౌగిలించుకుంటున్నారు.
గుజరాత్ మారణ హోమానికి సూత్రధారి నరేంద్ర మోడీ అని అందరికీ తెలుసు. మరి పాత్రధారులు ఎవరెవరో తెలిసింది ఎందరికీ. గుజరాత్ గాయం ముస్లింల గ్యాపకాల్లో ఎన్నడూ మానేదికాదు.
పదేళ్ల క్రితం, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ములాయం సింగ్ నాయకత్వంలోని యస్పీ, మాయావతి నాయకత్వంలోని బీయస్పీ లలో ఎవరికీ ఆధిక్యత రాలేదు. ఎవరు అధికారంలోనికి రావాలన్నా అక్కడి ముస్లిం శాసనసభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. అప్పట్లో, తెలుగులో ఉత్సాహవంతులైన దళిత, బహుజన ఆలోచనా పరులు అనేక వ్యాసాలు రాశారు. ముస్లింలు చారిత్రక బాధ్యతను నిర్వర్తించాలంటే మాయావతికి మద్దతు పలకాలని దళిత మేధావులు, ములాయం సింగ్ నే బలపరచాలని బహుజన మేధావులు పరీక్షలు పెట్టారు. అటు ములాయం సింగ్ గానీ, ఇటు మాయావతిగానీ ముస్లింల సంక్షేమానికి ఏం చేశారో వీళ్లళో ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
దళితబహుజన ఐక్యతకు తూట్లు పొడిచిన సరికొత్త ఉదాహరణ నరేంద్ర మోడిని మంద కృష్ణ కలవడం. యస్సీల వర్గీకరణను సమర్ధించనివాళ్ళు మనుషులేకానట్టు మంద కృష్ణ తరచుగా అంటుంటారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమిస్తానని ఆయన ఆమద్య ప్రకటించారు. ఇప్పుడెల్లి నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ముస్లింలకు వారు ఏ సంకేతాన్ని ఇవ్వదలిచారూ?
·
April 15, 2014
4/15,
8:02pm
tdp, bjp ki vyatirekanga articles raavalasina
avasaramundi
4/15,
8:03pm
నేను రోజూ అదే పని చేస్తున్నాను స్కై! ఇప్పుడు కూడా ఒకటి రాస్ద్తున్నాను.
4/15,
8:03pm
ok
·
June 8, 2014
6/8,
10:28am
6/8,
10:28am
see my story
6/8,
10:29am
I will read it Sky.
6/8,
10:29am
ok sir
6/8,
10:55am
I have posted your story link on my wall.
6/8,
11:29am
thank u sir
·
July 15, 2014
7/15,
6:58pm
thank u Dani ji
7/15,
7:00pm
You are welcome. Sky.
·
September 18, 2014
9/18,
12:07pm
salaam
9/18,
12:07pm
Salam
9/18,
12:11pm
vachche wednes day muslim intellectuals andaramoo
kaluddaamani nenu, wahed anukunnaamu.. emantaaru
9/18,
2:25pm
Manchi alochana . All the best.
Evng 6pm ki kaluddaam. meeru thappaka undaali.
Geeturaayi ofce lo kaluddaamaa? Leka inkekkadainaa?
9/18,
4:20pm
naaku place to ibbamdi emee ledu. ekkadayinaa OK.
manam ekam kaavaali. ade mukhyam.
Ok. Confirm
·
September 22, 2014
9/22,
10:12pm
sir,
ellundi yakoob urilo undadam ledu
vempalli sharif ki evening kudaradata
em cheddaam
9/22,
10:16pm
ఓకరు వస్తారనో, రారనో మొదలయితే ఎప్పటికీ ఏ పనీ కాదు. వచ్చిన వాళ్ళే మన సైనికులు. రానివాళ్ళు శ్రేయోభిలాషులు. అడ్డుపడేవాళ్ళు శత్రువులు!
9/22,
10:16pm
hahha
ok
kaaniddaam
morning kudurunaa meeku
evening ey betteraa
9/22,
10:18pm
ఉదయం నాకు కష్టం. ఒక విధంగా తొలి సమావేశానికి నేను రాకపోవడమే జాతికి మంచిది.
9/22,
10:18pm
hahha.. evening 6 ki kaluddaam
9/22,
10:21pm
sare.
9/22,
10:21pm
ok done
·
October 16, 2014
10/16,
9:39am
sir,
a.p. muslim intelectuals meet malli
pettaali
10/16,
11:15am
Sure
Meeru kotha A.P.lo Muslim Demands raayaali sir..
Pressmeet erpaatu cheddaam
10/16,
11:20am
Good idea
Anthakaithe wahed, nenu press mundu matlaadathaam
Presnote media ku andajeddaam
10/16,
11:20am
Fine
OK
2, 3 days lo raayagalaraa
10/16,
11:23am
nenu rendu rojulu oorilo undanu. aadivaaram
taruvaata aa pani ceddaam.
Ok
Done
·
October 22, 2014
10/22,
12:30pm
sir, namaste
manam anukunnadi??
10/22,
12:36pm
Wahed to maatlaadi date fix ceyandi.
10/22,
12:37pm
meeru demands draft chesthaa annaaru
10/22,
12:38pm
avunu. naaku koncem time ivvandi. oka project
panilo caalaa busy gaa vunnaanu.
10/22,
12:38pm
k
wahed tho meere matlaadandi
10/22,
12:38pm
ok
10/22,
12:39pm
aa roju manam kalisina roju athanu raaledu kadaa,
kaneesam emaindi ani kuda adagaledu
·
December 24, 2014
12/24,
12:46pm
10 TV ki velataavaa? Today at 7 pm.
Please give me your phone no.
·
April 15, 2015
4/15,
12:52pm
"నిజాం రాజ్యం పై పోలీస్ యాక్షన్ - ముస్లీం ల అణచివేత" అనే అంశంపై naa speech naa wall lo chudandi
4/15,
12:56pm
చూస్తాను. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై నువ్వుగానీ మరో ముస్లింగానీ ఏమైనా రాశారా? రాస్తే ఆ వివరాలు నాకు తెలియజేయ గలవు.
4/15,
12:56pm
lateef mohammad khan vallu work chestunnaru
mememi raayaledu
4/15,
12:58pm
ఎందువల్లా?
4/15,
12:59pm
meerantha unnaaru kadaa.. nenu ilaanti vishayalapai
prasthutham emi raayadaluchukodam ledu
4/15,
1:01pm
AP లో జరిగిన ఎన్ కౌంటడ్ మీద నేను ఆరోజే రెండు వ్యాసాలు రాశాను. ఒకటి రేపు సాక్షీలో వస్తుంది. మరొకటి వీక్షణంలో వస్తుంది..
4/15,
1:02pm
ohhhh.. great
4/15,
1:04pm
చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారు!!! వారు 12% రిజర్వేషన్ మాత్రమే ఇస్తానన్నారు. ఎన్ కౌంటర్లలో సంపూర్ణంగా 100% ఇచ్చారు !!
4/15,
1:05pm
hahha
4/15,
1:05pm
"నక్సలైట్ల పంథాయే మా విధానం" అనగానే మావోయిస్టులు సహితం పులకించిపోయి వుంటారు. ఇంత త్వరగా ఇలా తలకిందులు అవుతుందని వాళ్ళ ఊహకూ అందివుండదు.
4/15,
1:05pm
hahha
4/15,
1:07pm
తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధిస్తూనే నేను నీకు హెచ్చరిస్తూ వచ్చింది ఈ అంశంపైనే. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ అంతమంగా ముస్లింలకే అన్యాయం జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. జరుగుతుందని నాకు ముందే తెలుసు.
4/15,
1:10pm
ilaanti encounters vishayam lo telangana vochinaa
raakunnaa thedaa emee undadu
4/15,
1:30pm
సరే. మన వివాదాన్ని కొన్ని రోజులు వాయిదా వేద్దాం.
·
April 25, 2015
4/25,
1:03pm
sir, deenni chudandi okasaari.. evarainaa unte
cheppandi
4/25,
1:06pm
·
May 30, 2015
5/30,
1:11pm
hii sir, see an article on me in my wall
·
June 23, 2015
6/23,
9:50am
thank you sir
6/23,
9:51am
You are Welcome
·
November 19, 2015
11/19,
9:47am
sir, namaste.. naa muslim sahityodyama vyaasaalu
chadivi oka vyasam raayaalani koruthooooo
11/19,
9:48am
tappaka raastaanu.
11/19,
9:49am
mana nunchi ilaanti oka vyasa samputi ravadam rare
antunnaru
meeru okasaari chusthe baguntadi
11/19,
9:53am
choostaanu.
11/19,
9:53am
·
April 10
Bhayiyon..! Hindustan bolnaa chhod ke hum bharath
bolnaa shuru karnaa hai.. Hindustan ghair muslims hi nai bolre.. Bahujan log
tho is baath pe naaraaz hai.. bolo bharath zindabad ! Jai hind bhi nai bolnaa
hai.. jai bharath bolegne !
·
April 11
4/11,
4:49am
Yes. Since Jan 26, 1950 Our country is Bharat or
India.
·
April 11
MIM vaallu inkaa Hindustan Zindabad ninaadaalu
raasthunnaaru
Urdu muslims & writers all are
same
·
May 5
5/5,
9:55am
sir, namaste.. mee fone nomber ntv de undi naa
daggaraa...
nomber pl
5/5,
9:55am
9010757776
5/5,
9:55am
5/5,
9:57am
నేను ఏప్రిల్ 27న షాజహానా పుస్తకావిష్కరణ సభకు వద్దామనుకున్నాను. అదే రోజు మా ఇంట్లో ఒక సందడి వుండింది. రాలేకపోయా. మన్నించండి.
5/5,
9:57am
paravaaledu.. sabha baaga jarigindi.. book kudaa
baaga vochindi
5/5,
9:58am
Great
5/5,
9:58am
·
June 1
6/1,
11:17am
·
June 3
6/3,
9:42am
sir, nenoka muslim saamaajika patrika quarterly
teesukochche panilo unnaa.. mee nunchi oka article kaavaali
subject mee choice
6/3,
9:53am
Tappakundaa raastaanu. Time cheppu.
6/3,
9:54am
june 15th
6/3,
9:54am
OK
6/3,
9:54am
·
July 9
7/9,
7:23pm
Attachment
Unavailable
This
attachment may have been removed or the person who shared it may not have
permission to share it with you.
7/9,
7:32pm
·
July 12
7/12,
11:47am
చర్చ ఎక్కడ జరిగిందో ? అక్కడ మీరు నా ప్రస్తావనను ఎందుకు తేవాల్సి వచ్చిందో? మీరే రాయండి. . మీరు ఏమంటున్నారో నలుగురికి తెలిస్తే మంచిదేగా. ఇప్పుడు మీరు నాగురించి అలా ఎందుకు రాయాల్సివచ్చిందో? మీకు immediate provacation ఏమిటో రాస్తారని
Ok sir, raaddam..
Adi sare gaani, Meeru naaku oka
article isthaa annaaru, Muslims meeda
Kaavaali urgent gaa
·
July 19
7/19,
12:20pm
Yousuf Baba Shaik ! మీ వ్యాసం మీద స్పందించాని అనుకోలేదు. ఒకరు పట్టించుకుని ఖండించదగ్గ ప్రభావశీలమైనవి కావు మీ అభిప్రాయాలు. కానీ మీరు మితిమీరి అబధ్ధాలు ప్రచారం చేస్తున్నారు. అందువల్ల పట్టించుకోక తప్పడంలేదు. అబధ్ధాలని ఖండించడం మీకు అహంకారంగా అనిపిస్తే నేను నిస్సందేహంగా అహంకారినే.
7/19,
12:20pm
Yousuf Baba Shaik నేను ఎలాగూ స్పందించ దలిచాను కనుక మీరు రెండు సహాకారాలు చేయగలరు. మొదటిది, మీ వ్యాసం పూర్తిపాఠం లింకుని నాకు పెట్టగలరు. చేసే పనేదో సంపూర్తిగానే చేద్దాం. రెండు, 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనానికి మీరూ ఇతరులు రాసిన సంపాదకీయాలూ, ముందుమాటలు నాకు చేరవేయండి. ఈ సహకారం చేస్తారని ఆశిస్తాను.
Yousuf Baba Shaik నేను ఎలాగూ స్పందించ దలిచాను కనుక మీరు రెండు సహాకారాలు చేయగలరు. మొదటిది, మీ వ్యాసం పూర్తిపాఠం లింకుని నాకు పెట్టగలరు. చేసే పనేదో సంపూర్తిగానే చేద్దాం. రెండు, 'అలావా' ముస్లిం సంస్కృతి కవితా సంకలనానికి మీరూ ఇతరులు రాసిన సంపాదకీయాలూ, ముందుమాటలు నాకు చేరవేయండి. ఈ సహకారం చేస్తారని ఆశిస్తాను.
·
July 20
7/20,
12:07pm
I need Alaava collection.
Namaste Danny garu.. Naa daggara copies levu.. unna
okati rendu, illu maari nappudu ekkada paddaayo dorakadam ledu
Khadar gariki ekkuva copies ichi unti
7/20,
12:15pm
Khadar statelo ledu.
Naa daggara koodaa references levu.
Collect ceyadaaniki try cestunnaanu.
Mari mana Muslim literary friends evari daggarainaa
undemo chudandi
·
Tuesday
8/16,
7:07pm
danny garu, namaste.. kamaaluddeen ekkada em
raasaadu.. aa peru tho raayaalsina avasaram naakenti? vivaraalu cheppandi
·
Wednesday
8/17,
1:08pm
ఐ వాంట్ టు టాక్ టు కమాలుద్దీన్ రైట్ నౌ !!!
స్కైబాబా 2007 ద్వితీయార్ధంలో ముస్లీంవాదంపై చర్చగా వార్త పత్రిక సాహిత్య పేజీలో ధారావాహికంగా వ్యాసాలు రాస్తున్న కాలంలో కమాలుద్దీన్ పేరిట స్కైబాబాను సమర్ధిసూ‘సాహిత్య ముల్లాల ఫత్వాలకు కాలం చెల్లింది అనే వ్యాసం అదే పత్రిక అదే పేజీలో అచ్చయింది.
అందులో వారు రాసిన వాక్యాలివి :
“.... డానీ ముస్లిమేతరుల్ని పెండ్లాడి ముస్లిమీయతను కోల్పోయారు. హిందూ స్త్రీల ప్రభావంవల్ల ఇప్పటికే ముస్లిం సాహిత్యం చాలామంది సాహిత్యకారుల్ని కోల్పోయింది.
......... సాహిత్యంలో వ్యక్తిగత జీవితాలు వుండవు. పబ్లిక్ లోకి రానంత వరకే ఏదైనా. పబ్లిక్ లోనికి వచ్చాక ఏదైనా అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. ముస్లింలుగా ఎప్పుడో చచ్చిపోయిన వీళ్ళు హఠాత్తుగా ఇప్పుడు కళ్ళు తెరచి తాము ముస్లీంలమని చెప్పుకోవడం మనుగడ కోసమే”
అప్పట్లో వీటిని అంతగా పట్టించుకోలేదుగానీ ఇప్పుడు సమయం వచ్చింది. స్కైబాబా కూడా ఒకటి రెండు సందర్భాల్లో నేను ముస్లిమీయతను కోల్పోవడంవల్ల దాన్ని సరిదిద్దుకోవడానికి జమాత్ ల అనుగ్రహం కొసం వెంపర్లడుతున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు గుర్తు.
మొదట్లో కమాలుద్దీన్ ని స్కైబాబాను సమర్ధించే ఒక రచయిత అనుకున్నాను. అయితే ఆ పేరుగల రచయితను అంతకు ముందుగానీ ఆ తరువాతగానీ వ్యక్తిగతంగా కానీ రచనల్లోగానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆ వ్యాసాన్ని స్కైబాబాయే రాశారనే అభిప్రాయం బలపడుతోంది.
ఐ వాంట్ టు టాక్ టూ కమాలుద్దీన్ రైట్ నౌ !!!
Seen Wed 2:18pm
No comments:
Post a Comment