Social Media Profile
మన ఆలోచనలు అభద్రలోకానికి ఉత్తేజాన్ని ఇవ్వాలి; మంచి రోజులు రాబోతున్నాయనే నమ్మకాన్ని కలిగించాలి.
కలియుగం అంటే నిజం చేదుగానూ, అసమ్మతి అసహనంగానూ మారిపోయి న్యాయం అందుబాటులో లేకుండా పోయే కాలం.
కలియుగం అంటే నిజం చేదుగానూ, భిన్నాభిప్రాయం
అసహనంగానూ మారిపోయి న్యాయం అందుబాటులో లేకుండా పోయే కాలం.
జీవనశైలులు రెండే కూలిపోయిన జీవితాన్ని
నిర్మించడం, నిర్మించిన జీవితాన్ని కూల్చుకోవడం.
No comments:
Post a Comment