Danny
Letters
27 May
2013
మిత్రులు పసునూరి రవీందర్ గారికి,
వారం క్రితం ఆంధ్రజ్యోతి డైలీ ఎడిట్ పేజీలో మీ వ్యాసం చూశాను. బాగుంది ఇంకోసారి
తీరిగ్గా చదవాలి అనికూడా అనుకున్నాను. కానీ,
ఆ కాపీ ఎక్కడో పొయింది.
ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో వర్గదృక్పధాన్ని కొనసాగిస్తున్న రచయిత మీరు ఒక్కరే అనిపిస్తోంది.
మీ వ్యాసం కాపీ నాకు మెయిల్ చేయగలరా?
ఉషా యస్ డానీ
No comments:
Post a Comment