కారు, బంగ్లా, బంగారం, కరెన్సీ నోట్లు లా
భార్య, పిల్లలు వస్తువులు, ఆస్తి కారు.
పట్టభద్రులు కాగానే పిల్లలకు స్వేఛ్ఛను ప్రకటించాలి.
అది తల్లిదండ్రులకు సుభం. పిల్లలకు సుఖం.
మనం పెంచినవాళ్ళు మన మాటే వినాలనుకుంటే పిల్లల్ని కనడం మానేసి ఎర్రచందనం ప్లాంటేషన్ వేసుకుంటే నరుక్కునే సరదా కూడా తీరుతుంది.
నా పెళ్ళి విషయంలో మా నాన్న ఎన్నడూ అడ్డుపడలేదు.
ఆర్ధిక నిర్ణాయక వాదాన్ని కార్ల్ మార్క్స్ కూడా ఖండించాడు.
సమాజంలో బంధాలన్నీ ఆర్ధికంగానే నిర్ణయం అవుతాయి. అందులో తేడా ఏమీలేదు. కానీ ఒక వ్యాపారికీ, తండ్రికీ తేడా వుంటుంది.
కోళ్ల జార్జి
కోళ్ళు పుష్టిగా పెరుగుతుంటే మంచి ధర వస్తుందని రైతు సంతోషించినట్టు పిల్లలు బాగా చదువుతుంటే మంచి కట్నం వస్తుందని తల్లిదండ్రులు ఆశించడం తప్పు.
సరుకులతో వ్యాపారం చేసీచేసీ మనుషులు మనుషుల్నే సరుకులుగా మార్చేస్తారు.
No comments:
Post a Comment