Tuesday, 4 September 2018

RGB


RGB
ఎరుపు రంగు సమూహాలు నన్ను ఆకుపచ్చరంగు అనుకుంటారు.
ఆకుపచ్చ సమూహాలు నన్ను నీలం రంగు అనుకుంటారు.
నీలం రంగు సమూహాలు  నన్ను ఎరుపు రంగు అనుకుంటారు.

No comments:

Post a Comment