మనదేశంలో ప్రతి కమ్యూనిస్టు పార్టి తనకన్నా ముందున్న కమ్యూనిస్టు పార్టిని 'కార్మిక విప్లవ ద్రోహి' అని విమర్శించింది. అలా అలా ఇప్పటికి వంద కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. ఇందులో రెండు మినహాయింపులున్నాయి. మొదటిదయిన సిపిఐకు అలా తిట్టే అవకాశం దక్కలేదు; చివరిదయిన 100వ పార్టి ఇంకా అలా తిట్టించుకోలేదు. మిగిలిన 98 కమ్యూనిస్టు పార్టిలది ఒకటే మూస.
No comments:
Post a Comment