మనం తరచూ ప్రజాసంఘాలు రాజకీయపార్టీలు ఒకటే అన్నట్టు భ్రమ పడుతుంటాము. ప్రజాసంఘాలు ఒక సమస్యను చర్చా వేదికల మీదికి తెస్తాయి. వాటి పని అంతవరకే. ప్రభుత్వాన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీల ద్వార మాత్రమే మార్చగలం. అంచేత ప్రభుత్వాన్ని మార్చాల్సి వచ్చినపుడు రాజకీయ పార్టీల వాస్తవ బలాబలాల్ని మాత్రమే పరిగణన లోనికి తీసుకోవాలి.
- డానీ, ముస్లిం థింకర్స్ ఫోరమ్ (MTF)
2024 లోక్ సభ ఎన్నికల్లో ద్విముఖ పోటీ అంటే ఏమిటీ? ఎన్డీఏ విపక్షాలు అన్నీ కాంగ్రెస్ కేంద్రంగా ఏకం కావాలనా? మరేదైనా వుందా?
- డానీ, ముస్లిం థింకర్స్ ఫోరమ్ (MTF)
No comments:
Post a Comment