టీచర్లు, లెక్చరర్లకుతప్ప ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
ఇవ్వడమే దండగ. ఈ ఫిట్ మెంట్లు, విరమణ వయస్సు పెంచడాలు దేనికీ?
ఈమధ్య ఓ టీచరమ్మను ప్రేమిస్తున్నాను. అందుకని టీచర్లు,
లెక్చరర్లకు డిస్కౌంట్ ఇచ్చాను. Ha ha ha.
ప్రజల ముక్కుపిండి వసూలు చేసే పన్నుల్లో సగానికి పైగా
ఉద్యోగుల జీత భత్యాలకు పోతాయి. వాళ్ళలో 10 శాతం కూడ నిజాయితీపరులు వుండరు.
మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుని అంచనా ప్రకారం
ఉద్యోగుల జీత భత్యాలకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూలో 95 శాతం పోతాయటా?
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు వ్యతిరేకంగా
ఒక ప్రజా ఉద్యమం సాగాల్సిన అవసరం వుంది.
No comments:
Post a Comment