Monday, 30 September 2019

మద్యనిషేధం

మద్యనిషేధం

మద్యంకన్నా సిగరెట్టే ఎక్కువ ప్రమాదకారి. మద్యానికి ఒక మందు లక్షణం వుంది. మద్యపాన నిషేధ ఉద్యమకారులు దీన్ని గమనించాలి.

"డాక్టరు చీటీ మీద బ్రాందీ అమ్మబడును" అని 1969కి ముందు నాటి  ప్రొహిబిషన్ కాలంలో  మెడికల్ షాపుల ముందు బోర్డులు వుండేవి.

బాలింతలకు ఓ వారం రోజులు బ్రాంది పట్టించాలని మిస్సమ్మ హాస్పిటల్ లో చీటీ రాసేవారు. అలా నేను చాలా మందికి  బిస్క్యూట్  బ్రాంది తెచ్చి ఇచ్చాను.

మద్యపాన నిషేధం కనుక వస్తే సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతుంది. అది ఇంకా  ప్రమాదకరం.

మద్యం ఒక్కటేనా?  ఉప్పు, కారం, నూనె, పంచదార, చింతపండు చివరకు వరి అన్నం …..  మోతాదు  మించితే  శరీరానికి విషం కానిదేదీ?





No comments:

Post a Comment