ప్రేమాద్వేషం
మనం ఆశించే సమాజాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రేమించాల్సిన వాటిని ప్రగాఢంగా ప్రేమించాలి; ద్వేషించాల్సిన వాటిని తీవ్రంగా ద్వేషించాలి.
మన ఆదర్శ సమాజాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రేమించాల్సిన వాటిని ప్రగాఢంగా ప్రేమించాలి; ద్వేషించాల్సిన వాటిని తీవ్రంగా ద్వేషించాలి.
ప్రగాఢంగా ప్రేమించడం, తీవ్రంగా ద్వేషించడం తెలిసినవాళ్ళే తమ కాలపు సమాజం మీద గొప్ప ప్రభావాన్నీ వేయగలరు. లక్ష్యాలను సాధించగలరు.
రాగద్వేషాల్లో తీవ్రత లేనివాళ్ళు తమ కాలపు సమాజం మీద ఎలాంటి ప్రభావాన్నీ వేయలేరు; తమ లక్ష్యాలనూ సాధించుకోలేరు.
శ్రేయోరాజ్యాన్నీ బుల్లెట్ ద్వార తెస్తామన్నవారు విఫలమయ్యారు సరే బ్యాలెట్ ద్వార తెస్తామన్నవారు ఇన్నేళ్ళుగా ఏం సాధించారూ?

No comments:
Post a Comment