*సబ్ కా సాథ్ సబ్ కా వికాస్*
1.
దేశ
జనాభాలో ముస్లింలు 15 శాతం పైగా వుంటున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలో, ప్రభుత్వరంగ సంస్థ
(PSU)ల్లో వాళ్ళు 5 శాతం కూడ లేరు.
2.
విద్యారంగంలో
వారి ప్రాతినిధ్యం 5 శాతం కూడ లేదు.
3.
28
రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 4,120 శాసన సభ్యులు (MLAs) ఉన్నారు.
4.
పార్లమెంటు
లోక్ సభలో 543 ఎంపీలున్నారు.
5.
పార్లమెంటు
రాజ్యసభలో 245 ఎంపీలున్నారు.
6.
కేంద్రంలోనేగాక,
మరో 17 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో వున్నది.
7.
వీటిల్లో
ఎక్కడా ఒక్క ముస్లింకు కూడ స్థానం కల్పించలేదు.
8.
వాణిజ్య
రంగంలొ ముస్లింల వాటా కృశించుకుపోతున్నది.
9.
బ్యాంకులు
రుణాలివ్వవు.
10.
క్లయింటల్
బేస్ కూడ తగ్గిపోతున్నది.
*ఎవరి దగ్గర అయినా ఈ
పది సమస్యలకు పరిష్కారాలుంటే సూచించండి*
- డానీ
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
No comments:
Post a Comment