Monday, 7 January 2013

Letter to Face Book Friends -1


ప్రియమైన  Face Book Friends! 

నేను నా  wallలో పెడుతున్న  posts  అనేకం ఆయా సందర్భాల్లో  నేను రాస్తున్న  articles లోని భాగాలు.
వాటిమీద మీరు చేసే సూచనలు, విమర్శలు, అంతిమంగా నా articles మరింత సమగ్రతను సంతరించుకోవడానికి తోడ్పడతాయి. 
అందువల్ల,  like అని కొట్టడానికే పరిమితం కాకుండా మీ  comment రాయండి. మీ  friends  కు కూడా అవసరమైన అంశం అనుకుంటే  share  చేయండి. 
 share , చేసినపుడు  దయచేసి నాకు  credit  ఇవ్వండి. లేకపోతే. తరువాతి కాలంలో నా  article full text చూసినవాళ్ళు, నా నుండి   copy  చేసినవాళ్ళ నుండి నేను ఎదురు copy  చేశానని అనుకునే ప్రమాదం వుంది. ఆ ప్రమాదం నుండి నన్ను తప్పించండి.
కొందరు  share  చేయడం రాక అలా చేస్తుంటారో ఏమో నాకు తెలీదుగానీ,  నేను చేసిన  post , ఇంకొకరి పేరుతో నాకే  post గా వచ్చిన అపూర్వ అనుభవాలు నాకున్నాయని మనవి.
సమకాలికుల నుండి  ideas ను   borrow  చేయాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. అయితే, నేను కూడా  ideas ను ఇంకొకరి నుండి తప్పక  borrow  చేస్తాను. దానికోసం  Karl Marx, Prophet Mohammad (pbuh) తదితర అంతర్జాతీయ  idea banks  లో నాకు చాలాకాలంగా  unlimited loan accounts  ఉన్నాయి. నేను ప్రత్యేకించి పేర్కొన్నా, పేర్కొనకపోయినా, నా  articles   తయారీలో వాళ్ళ  lending   వుందని మీరు భావించాలని నా మనవి.

  idea banks లో  account ప్రతి రచయితకూ ఉంటుంది. కొందరు   local banks  లో ఖాతా తెరుస్తారు. మేధవులు అంతర్జాతీయ  banks లో ఖాతా తెరుస్తారు. ఇందులో స్థాయీ బేధమే తప్ప విషయ బేధమ్ లేదు. 

మీ 
డానీ  

No comments:

Post a Comment